చతుస్సాగర పర్యంతం గో భ్రాహ్మనేభ్యో శుభం భవతు.
భార్గవ చ్యవన ఆప్లవన అవురవ జామదగ్న్య పంచ రుషేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రోత్పన్నోహం రాఘవేంద్ర శర్మన్యహంభో అభివాదయే.
(ప్రవర చెప్పటం పరిచయం చేసిన అవధానుల భాస్కర శర్మ గారికి కృతజ్ఞతలు. Transliteration కుదరక కొన్ని అచ్చు తప్పులు దొర్లిన మాట నిజమే, క్షంతవ్యుడిని.)
5 comments:
సుస్వాగతం.
నేను మీకు చెప్పాలి స్వాగతం. నా బ్లాగుకు వచ్చిన నేను ఆహ్వానించని మొదటి అతిధి మీరు. మీ పరిచయం?
గోత్రోత్పన్నోహం - ఇక్కడ ....గోత్రోద్భావాహ అపస్తంబ సూత్రహ శ్రీ కృష్ణ యజుస్శాఖాద్యాయీ .... ఇది మారుతూ ఉంటుందా వేదాన్ని బట్టి ??
అస్సలు తెలీదు వాసు. ప్రవర చెప్పటం అనేది వినడమే కాని తెలీదు ఈ బ్లాగు మొదలెడుతున్న కొత్తల్లో వరకు. అప్పుడు జాలంలో పరిచయస్తిడి దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇది. కాని గేస్సింగ్ అయితే అవును మారుతుంది అనే సమాధానం....సాఖాధ్యాయీ అని తము అధ్యయనం చేసేది చెప్పుకుంటున్నారు కదా. ప్రాదేశిక మార్పులూ ఉంది ఉండొచ్చు ఈ ప్రవర చెప్పుకోవటంలో....నాకసలు తెలీదు.
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు। జమదగ్ని లోహితస విశ్వామిత్ర త్రయాఋషయేః ప్రవరాణ్విత, లోహితస గోత్రః ఆపస్తంబ సూత్రః కృష్ణయజుర్వేద శాఖాధ్యాయీ శ్రీ భాస్కర శర్మః అహంభో అభివాదయే
Post a Comment