మనసులో అనుభూతులను అందంగా చెప్పాలి-నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు అక్షర రూపం ఈ నా ప్రయత్నం.(మామూలు మాటల్లో చెప్పాలంటే నా డైరీలోని పెజీలు ఇలా మీ ముందు ఉంచబడ్డాయి). ఆ వాగ్దేవి కటాక్షం ఉన్నన్నాళ్ళూ సాగుతుంది ఇది.
వాదనకు-చర్చకూ తేడా తెలిసిన సద్విమర్సకులకు సర్వదా స్వాగతం.
11/3/11
Somethings are between me and my maker అన్న మహానుభావుడి పాదాలనుగమిస్తూ ఇక్కడ నా కొన్ని పార్శ్వాలు మాత్రమె బహిర్గతం ఇప్పటినుండి. ఇవి చదివి నేను అర్థమయ్యాను అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే :-)