Wednesday, 11 January 2012

ఏనుగూ దోమా మొ వారి కథా కమామీషు

"అలీ గిరాకీలు ఖతమా ఇలా ఖాళీగా కూర్చున్నావు?"హస్కీ గొంతుతో అడిగింది దోమ ఉరఫ్ అనిత.

"ఎందుకు తల్లీ వాళ్ళమ్మ చాల్లేదనా నువ్వూ మొదలెట్టావు" అన్నాడు ఏనుగు. ఏనుగు దోమని ముద్దుగా తల్లీ అనే పిలుస్తాడు చాలా సార్లు పెళ్ళామయినా సరే.

"మీ గోల ఆపుతార వాడెదో సీరియస్గానే ఆలొచిస్తున్నాడు" అలీని వెనకేసుకొచ్చింది రూప.

"ఏమయింది అలీ?" టై విప్పుతూ అడిగాడు ఆనంద్.

"ఈల్లెప్పుడైనా ఆటోల గమ్మున కూర్సోడం మీరు చూసిన్రా" అలీ ఎదురు ప్రశ్న రాధారాంలను చూపుతూ.

"ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు మేమేం చేసాము ఇప్పుడు"? రాం వాపోయాడు

"నా గురించి నువ్వేం వకాల్తా పుచ్చుకోక్కర్లెదు నన్ను నేను....." యధావిధిగా రాధ గొణుగుడు. మరి లేకపోతే తను ఫాకల్టీగా జాయిన్ అయిన రోజే ఫైనల్ ఎగ్జాం ఫైల్ అవడానికి ఎన్ని గుండెలుండాలి మరి రాంకి? అలగమంటే అలగదా మరి?

"ఈ వయసులోని ఏ జంటయినా ఏం చేస్తారలీ ఆతోలో .......వాదులాడుకోవటమో ప్రేమ కబుర్లు చెప్పుకోవాటమో తప్పితే" నవ్వుతూ ఆనంద్ సమాధనం.

"కదన్నా? గిప్పుడే దించ్చొచ్చిన పోరీ పోరడు మాత్రం బుర్ర తినేసిన్రు భై. అందుకే రిలాక్స్ అవుదామని వచ్చినా" అలీ సమాధానం.

"అలీ రిలాక్స్ అవుతున్నది మధ్యాహ్నం పన్నెండునుంచి...అలీ భాషలో ఇప్పుడే అంటే అర్థం నాలుగు గంటలనమాట..హోంవర్క్ చేసిపెట్టమంటె ఇప్పుడే వస్తా అంటాదు రాడు ఇదన్నమాట అందుళొ తిరకాసు" రూప బాక్ గురించి ఆనంద్ కామెంట్ బయతకి వెళ్ళగక్కినప్పటికీ ఇప్పటికీ ఏమీ తేడాలేదు సమంతాలో. అదే గడుసుతనం మూడేళ్ళు దాతినా.

"ఏం చేసారెమిటి? ఆనంద్ అనుకున్నట్టు కాల్లూ అవీ ఆంబెర్ చూసేసుకుంటున్నారా ంఈ ఆటోలో కూర్చుని?" ఏనుగు ప్రశ్న.

"అలాటివాటిల్లో ఆనంద్ చ్ప్పినట్టు మనం ఎప్పుడో అమెరికా లెవెల్ అని మా ఆటోగాళ్ళకందరికీ ఎరకె అన్నా అందులో పరేషానేముంది మాకు? ఎనక్కూర్చుని ధర్మం, గురువూ, పరస్పర విరుధ్ధమైన సత్యాలు అంటూ ఒకటే బుఋఋఅ తినేసిన్రనుకో. పైగా గా మాటలకు అడ్డని నా స్తీరియో బంద్ చెయ్మన్నరు." ఉక్రోషంగా అలీ.

"అసలేమయింది అలీ ఏం మాత్లాడుకున్నారు? మొత్తం చెప్పు"

"గుర్తున్ననతవరకు చెప్తా వినండి. ఇద్దరూ ముప్పై అయిదూ ఆరెళ్ళ వాళ్ళే మరీ .........."

ఫటక్ ఫటక్మంటూ నెత్తి మీద మూద్య్ జెల్లకాయలెందుకో అర్థంకాలా అలీకి. "ంఆ లాంతి జంట అన్నావ్  నాకు ముప్పై అయిదేళ్ళా?" గుఋౠగా చూసింది రాధ. "నకూ ఇరవయ్యేడే" రూప సమాఫ్హానం. "ళోపల ఉన్న దోమకీ అంత లేవు" ప్రేమగా లొపలకు చూసి స్నేహితుడిని కొట్టినందుకు ఇబ్బందిగా చూస్తూ అన్నాడు  ఏనుగు.

"ఠూ నీయమ్మ....." అంటూ వెళ్ళిపోబోతున్న అలీ "ఏమయింది అలీ చెపుతున్నాడా వాళ్ళేం మాట్లాడుఖున్నారో?" అనడిగింది అప్పుడే బయటకి వచ్చిన అనిత  దోమ.

అందరివైపూ గుఋౠగా చూస్తూ " మధ్యవసు వాళ్ళుళే అనితా ముప్పై ఆరేళ్ళ వాళ్ళు సత్యాలు పరస్పర విరుధ్ధమైనవి ఉంటాయి అలాటప్పుడు ఏది పాటించతగ్గ సత్యం?" అని మాట్లాడుకున్నారు అనితా పాతం వప్పచెప్పేసాడు అలీ.

"ట్రూత్ ఈజ్ యూనివెర్సల్ అనికదా అంటారు మల్లీ పరస్పర విర్ద్దమైన సత్యాలెంటి"? పటేల్ ప్రశ్న.

"సమె అలాగె అడిఘింది."అలీ

"అతనేమన్నాడు" రాధ

"లేదు సత్యాలెప్పుడూ మన సంస్కారల ప్రకారం ఉంటాయి" అన్నాడు స్మస్కారం అంటే మంచీతనం కదా ...అందరికీ ఒకే మంచితనం ఉంటుంది కదా ...మంచివాళ్ళందరికీ ఒకే సత్యం ఉండదా" ఆన్న చోY మొదలయ్యింది తల తిరగడం అలీ

"హిందూ ధర్మం ప్రకారం సంస్కారం అంటే మన బుధ్ధికి ఉన్న అలవాత్లు అనుకోవచ్చు అలీ. పునర్జన్మ...అదే మళ్ళీ పుట్టట్టం లాటివి నమ్మే హిందువులు వెనక జన్మ అలవాట్లూ వె జన్మలో కూడా ఉంటాయి అని నమ్ముతారు. పునర్జన్మ మోక్షం నమ్మని హిందువులు ఈ జన్మలో మన చిన్నప్పటి అనుభవాలూ పరిస్థితులను బట్టి మన బుధ్ధికుండే అలవాట్లను సంస్కారం అని నమ్ముతారు. వాడుకలో మాత్రం మూల అర్థం నుంచి వేరయి సంస్కారం అంటే మంచి అలవాట్లని మాత్రమే నిలిచిపోయింది." రూప వివ్రణ.

"అంటే ఒకొక్కరి ఆలవాత్లని బట్టి సత్యాలు మారుతుంటాయని అంటున్నాడా అతను?"  రాధ ఆక్సిహేపణ

"నీజ్మే కదా రాధా. ఉదాహరణకు రూపను తీసుకో బాపనమ్మ కాకపోయొనా తన సంస్కారం ప్రకారం జంతు హింస తప్పు అందుకే తను వెజిటెరియన్. ఆనందూ జంతు హింస ఇష్టపడడు కాని ఫన్స్ సంస్కారం ప్రకారం ప్రపంచం మొత్తం జనభా వెనుఏ తింటే ఇక వెజ్జీస్కి ఫుడ్డేది? పైగా ఆహారం ఖోసం మాంస భక్షణ ప్రక్రుతి ధర్మమే కదా. కాబట్టి ఇక్కడ సంస్కారం/అలవాట్లూ/వ్యక్తిత్వం/ పేరేదైనా కాని ఖీఆ వ్యక్తి నమ్మకాలను బట్టే కదా అతనికి తెలిసిన సత్యం....దీన్నే తెల్ల్స్ దొరలు ఫ్రమె ఒఫ్ రెఫెరెంచె అనెవ్ వేరింగ్ చొలౌరెద్ గ్లస్సెస్ అనీ అంతారు....." ఆనంద్ వివరణ.

"అమ్మాయిలు ఒప్పుకుంటార్ భై ఎదైనా మగాడు చెపితే?...ఆమే ఒప్పుకోలా....సమె అంటది సత్యమొకటే ఉంటది కానీ అన్ని సంగతులూ తెలిసిన కొందరు పెద్దమనుషులకే అది ఎరుక. అందుకే అది ఎరుకైన పెద్దమనుషులు ఏది సెప్తే అది యినాలి అంతది.ఏకలవ్యునికి అస్త్ర శస్త్ర ఇద్యల్లో అస్త్ర ఇద్య మింద్శ్ అవ్ బాపనాయన నేర్పిండట. డొంగసాతుగా నెర్సుకున్న శస్త్ర ఇద్య ళోక కల్యానం కోసమే వాడాలి అసుమొంటిగాల్లకే అది నేర్పాఇ అని అవ్ ఇద్యలు నేర్పే గురువుల రూల్సట అందుకే అవ్ లోకకల్యానం కోసమే ఉప్Yఓగించె వ్యక్తిత్వం ఏకలవ్యునికి లేదనఏ నేర్పించక పంపిస్తే సొంగ్స్ చాటుగా అది నేర్చేసుకున్నాడనే గురువు నేర్పలేదట ....మరివన్న్నీ తెలిసిన గురువు దగ్గరే మ్ణం సత్యం అంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో నేర్చుకొవాలట....అప్పుడైతే పరస్పర విరుధ్ధమైన స్ట్యాలు ఉంటాయి అండ్ అనుమానాలు ఉండవట......అవ్ అమ్మాయి చెప్పింది" అలీ

"అమ్మాయి ఖచ్చితంగా బాపన్ పిల్లే ఆటీ ఉంటుంది. బాపనోడు ఆ ద్రోణుడు చేసిన తప్పులను ఈఔఅ సమర్ధించేసుకుంటుంటారు..." రాం ప్రతిపాదన.

"అచ్చు ఆతనిదే మాటన్నడు భై...నువ్విప్పుడన్న మాటలు వివరణా వింటే ఇంకో జాతిలో పుట్టిన వారు దాన్ని ఇలాగె అర్థం  చేసుకుంటరు...కాబట్టే సెపుతున్నా సత్యం అనేది సంస్కారం బట్టి ఉంతది.....అందుకే ధర్మాచరణలో పరస్పర విరుధ్ధమైన సత్యాలు కనపదినప్పుదు ఏం చెయ్యాలి, ఏ సత్యాన్ని పాటించాలి అన్న సమస్యొస్తుంది అన్నడు భై" అలీ

"ఆమేమనింది?"

"లేదు...అలస్ పరస్పర విరుధ్ధమైన సత్యాలు ఒకరి మనసులో తోస్తే అధి అంబిగుఇత్య్కి నిదర్సనం." అంది అంబిగుఇత్య్ ఎంది భై?

"అటూ ఇటూ మనసు ఊగిసలాడటం" క్లుప్తంగా వివరణ మామ్మ నుంచి. అప్పతివరకూ మామ్మ వింటోందని వారికి తెలీనే తెలీదు.

"నిజమే కద అలీ. ఈద్దరు వేరు వేరు వ్యక్తుల్లో పరస్పర విరుధ్ధ సత్యాలు ఉండొచ్చేమో కాని ఒకే వ్యక్తిలో అల ఉందంటె హె దోస్ నొత్ హవె థె చౌరగె ఒఫ్ చొన్విచ్తిఒన్ అనే కదా అర్థం...ఒక విషయంపై పూర్తి విశ్వాసం ఉండకపోవటమో లేదా విశ్వాసమున్నా ఆ సత్యాన్ని పాటించే సమర్ధత లేకపోవటమో అనే కద అర్థం ఆ ఊగిసలాట ఉంటె" ఆనంద్ వివరణ.

.............................................."చల్ నీ....." మామ్మను చూసి.నాలుక్కొరికేసుకున్నాడు అలీ. "ఆళ్ళేమో ధర్మ సత్యం సంస్కారం అని సావగొట్టిర్రు ఈడకొస్తే చొన్విచ్తిఒన్, అంబిగుఇత్య్ అని మీరు నే పోతున్నా" వెళ్ళిపోతున్న అలీ ఆటోలొంచి "మున్నీ బద్నాం బుయెర్ దార్ళింగ్ తేరే లియే......." ఊరంతా వినపడేట్టు.

"ణేఋఒ యువత" నిట్టూరుస్తున్న మామ్మ లుంచ్ మోకాళ్ళ ళీద్స్ కూర్చుని చెప్పింది రూప "ఈ దేశ భవితకు నేటి యువతనుంచి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు మామ్మా. మీలాటిపెద్దలు ఇలాటి వాళ్ళ పై పై నిరాశక్తతను ఓసక నిద్రాణంగా ఉన్నా ఘమ ఉనికీ చాటే ఆ ఆసక్తికి సందర్భోచిత ప్రోత్సాహ ప్రాణవాయువుని ఇస్తూ ఉండండి ఎందుకు ప్రతి ఒక్కరూ వివేకానందుడు కోరుకున్న భారతీయుడు కాడో చూద్దాం" అంటున్న తనను చూస్తూ గర్వంగా మూగవాడయిపోయాడు ఆనంద్.

0 comments: