Monday, 24 May 2010

Humanism



అయ్యో అని ఆక్రోశించిన మనసు  
పూర్తి చిత్రం చూడగానే తల వంచుకుంది

ప్రతీ దినం ఆరెద్దులకు దినాలు తధ్యం
మేపి మరీ హింసించేదేగా హ్యుమ నిజం.