Tuesday, 4 December 2012

ధర్మమంటే.......Its all about choice boss!!!!

అరణ్యవాసానికి బయలుదేరుతున్న పుత్రుని ధర్మంపై బహుగాట్టిగా అలాగే నిలబడు నాయనా అని పలికిన తల్లీ (సుమిత్ర) నేను లేనన్న బాధలో నా నాథుడు చేయాల్సిన పనులు మానేయతం లేదు కదా అని అడిగిన భార్యా, నీ కాళ్ళు పట్తుకుంటాను వేరే రెండు వరాలు కొరుకోవే అనటమే చేసాడు కానీ నేనీయనుపో నీ ఇష్తమున్న చోత చెప్పుకోపో అనని తల్లీ, అన్నా ఈ రాజ్యం నేనడుగలేదు భోక్త అనుమతి లేక దానం కోరటం తప్పు కాబట్తి ఈ రాజ్యం తీసేసుకో నువ్వే అనే భరతుడు తమ్ముడుగానూ లేడు కాబట్టి నేను ధర్మాన్ని పాటించలేదు అనటానికి ఆస్కారమే లేదు.

మన మనసులోనే మందరలూ, శూర్పణఖలూ, రావణాసురులూ, "పై లోకం, ధర్మం ఇవన్నీ గ్యాస్. ఈలోకంలోని సుఖాలే నిజం. నువ్విప్పుడు పెట్టిన పిండం నీ తండ్రికి చేరిందనేమిటి నమ్మకం. రా తిరిగి వచ్చి నీ రాజ్యాన్ని నువ్వే ఏలుకో" అంటూ "హితబోధలు" చేసే నాన్నగారి మంత్రులూ, కడు "పూజనీయులూ" మన మనసులో ఎంతమంది ఉంతారో అంతకంతే ఎక్కువమందే ఖచ్చితంగా సుమిత్రలూ, సీతమ్మలూ, భరతులూ, మన మనసులో ఎక్కడో తప్పక తిష్త వేసుకునే ఉన్నారు.

మనం చేయాల్సిందల్ల ఎవరి దారిన పోతామన్నదే.
Somebody rightly said, dharma is about choices. Choices we make and follow.


Having said that, its mighty hard to follow dharma boss.......its a hard path and a very lonely path. You "alone" have to bear the consequences and most important of all......like Rama.......following the righteousness, you may have to hurt and sometimes even kill......our own by our own actions............Dharma is a lonely path.


Death

ముందుగా ఇది చదవండి
http://loveforletters.blogspot.in/2012/09/blog-post_8.html


ఆ తరవాత ఇది
http://telugupadyam.blogspot.in/2012/09/blog-post.html


ఆపై నా మాట
http://telugupadyam.blogspot.in/2012/09/blog-post.html?showComment=1354628247772#c4332136124848309003