Sunday, 11 May 2014

మొండి పట్టేమో!


అయి ఉండొచ్చు.
కక్ష సాధింపు కూడా
అలా అర్థమైతే అలాగే.
పిరికి
నిజమే.
చేతకానితనమే
అవును.
.....
నిజమైన....
కాదు కాదు కాదు కాదు.
......
అంతమంది తడి.
....
జవాబుల్లేని ప్రశ్నలు
మౌనం కూడ తరిమేసినవి

Thursday, 1 May 2014

ఏమిటీ?


ఆలంబనకు సాక్షాద్రూపమై, 
ఆవేశానికడ్డుకట్టై 
ఆలోచనలకు ఆత్మీభూతమై
అచేతనకాలసత్వానికలవాటుకూ.......
ఆపాపు పిచ్చంటారు
పట్టించుకోకపోతేపోలా!
మనసులోంచా నాలుకపైనుంచా?
మ్మ్
సెగనై.....
పుటమై పటమై, ప్రతి క్షణం ప్రతీ పదం....
చాల్చాల్లే .