భూ నభః అంతరాలయి చూసుకున్న నీకు చివరాఖరు పయనపు వీడ్కోలు ఇంటి గడపావల!!! అలవాటు ఆస్వతంత్రత ముసుగేసుకుని.
తీర్చిన బొమ్మరిల్లు వరండాలో, దిష్టిబొమ్మలా. అవే నయం అశుభమనిపించుకోవు.
కొండంతయి పెంచి చివరికి కుండలో ఒదిగి........
.