పలుచనచేసి
విడిచేస్తుందని విన్నా
ఆశ్చర్యంగా
చిక్కపరుస్తోంది.
గొప్పతనం దేనిది
పుత్తడిదా పుటానిదా
అనుకుంటుంటే
చతుర్ముఖ హాసం
లాస్యంగా.
మనసెంతో తేలికగా ఉంది
ఏవో విశ్వరహస్యాలు అర్థమయినట్టూ......
నిజమే
వాదనకేం గాని
Fantasy is a child's play.
A MAN who plays that game is a BOY.
ఒప్పేసుకుంటున్నా.
Is that good or bad?
Well, what colour are your glasses?
No comments:
Post a Comment