Just for being a doctor,
Just for earning my livelihood
I received blessings today
from a kindred spirit.
out of the blue,
kicking out the blues
so what if momentarily?
shiny whitecoats
touching off fantasies
professors and house surgeons
like a lion and his courtiers
and no altruisms motivating
did I step into healing
never shall forget
whitecoat on my shoulder
the puprosefull strides
into pulse polio programme
1995 batch's contribution to the country
never did I forget
the humiliations born
by unfortunates unrecognisingly
just because of poverty
to train me "earn my livelihood"
a timely reminder
to one who has not forgotten
a gentle reminder
of what the white coats mean.
so I renew my oaths.
దైవాంశోద్భవ సద్గుణాలము, మహద్దాక్షిణ్యమున్, వైద్యమున్,
సేవా భావ ప్రపూర్ణ చిత్తమును, రాశీ భూత దైవత్వమున్,
ధీ, వాఙ్మానస సద్వివేక ధనమున్, తేజంబు, గాంభీర్యమున్,
భావాతీత విశేష భాగ్యములివే భావింప నీయందునన్.
అడగక వచ్చిన దీవెన
అడుగంటని సిరియునుమరి యనుపమ యశమున్
బడుగుల మరువని మదియున్
తడుమని రాముని కవళమె తెలిసిన నార్యా.
Saturday, 30 June 2012
Thursday, 28 June 2012
Wednesday, 20 June 2012
ఇప్పుడు జవాబు లేదు.
పడకపై
చిప్పిలిన కళ్ళతో
పడకపై నా మోమూను
ప్రతిబింబమై.
"దుప్పటి కౌగిలించుకుంది"
ఎప్పట్లా తీరు.
మాటాడని మగసిరి నవ్వు
కొనగోటి కౌగిటికేది సాటంటూ.
"ఏం కనపడుతోందనంతార్ఠి"
"కళ్ళల్లో కనపడనిదేముంది కల్యాణీ"
"ఏమానందమీ దాహార్తి?"
"బాటసారినడుగు రాదారి సహచర్యం!"
"ముద్దెట్టు"
చిన్న పిల్ల గారం
"పక్కింటి పిల్లాడిలానే పెట్టు పోనీ"
సడలింపుతో సహా
అడ్డంగా ఊగిన తల
ఆంతర్యమేమిటో
అర్థమవ్వల్సినవసరం లేదంటూ
నిశ్వాసంలో విశ్వాసం
"మరెందుకు తీసుకొచ్చావు?"
అసహనంగా తల్లి మారం
ఉలకవూ పలకవూ
దీనికా
"సర్వం" నీదేనంటూ ప్రమాణం?
"ఏమిటీ పిచ్చీ"
సింగార్ తిలకం
కాటుక డబ్బీ
ఒంటి ముత్యపు బంగరు జూకా
మామిడి పిందెల పట్టీలు
సీతమ్మవారి జడ కుచ్చులు
ఇది చూసి మాత్రం నవ్వాపలేదు
వీపున దాక్కున్న పొట్టి జడను
పరదాముందుకు లాగుతూ.
"చిన్నప్పటి బయస్కోపులో చూసినవానంటూ?"
జీవితాంతం గుర్తుండిపోయే కలల గనీ?
ఇంకేం తీస్తావు చాల్లే
జాలరి పింగళుది చేతి సంచీ మూసేయ్"
మొదటి పంక్తిలోని వేళాకోళం
నాలుగో అడుగుకే ఆర్ద్రంగా మారి
"ఉలికిపాటుతోనే పులకరించిపోతావు.......
గుర్తొచ్చేలా. అవునటూ, కాదంటూ.
"ఒంటి సంపెంగేదీ?"
పరికించిన కంటికి వకాల్తాగా
మనసు నాలికపై పరకాయ ప్రవేసం
వాగ్దేవి నా దేవిలో పూని
గుప్పెట తెరుస్తుంటే
కవినయ్యుంటే
పగడావిస్కరణంటూ గెలికేసేలా
అపురూపంగా.
"హేమిటో పిచ్చిది
ఇదెప్పటికర్థమయ్యేను?"
లక్షలొద్దని ఎప్పటిదో
నూటనలభై బిల్లును గుర్తుచేస్తూ.
అద్దమంటి చెక్కిలేంకాదు
ఎగుడు దిగుడ్ల రోడ్డే
ఏమ్మాయ చేసావే
అసహనంగ కదిలిన పెదాలు
గరుకుపెదాలే
అయినా..........
హాసంలో గర్వంగ లేచే కొసలు
రాయంచలకు హొయలు నేర్పవు?
కనీకనపడని మెడ
ఓనాడు పిరికాడినై
పారేసుకున్న కలలా
ముడతలుపడి ముసలిదైపోయి
మన సంసారం సంగీతం
సాగర మధనం
అమృత మధురం
సంగమ సరిగమంటూ
కంపిస్తుంటే
మెల్లగా
త్యాగరాజ కీర్తనని
అందుకున్నా పెదాలతో
విప్రనాఅయణుడినో
దేవదేవేరో
మీరు నిర్ణయించండి
గుండె స్ఫందన
నాకైతే తన గొంతుకలోనే
గర్వంగా
తన కళ్ళు
గెలిచానుగా అంటూ.
గర్వంగా
నావీనూ
ఓటమిలో గెలుపేమిటో
ఓసారోడిపోమంటూ.
"మైలపడిపోయాను"
కవ్వింపు స్వరం.
"చాప మీద కూర్చున్నప్పుడు లేను
ఇప్పుడు తీర్చా ముచ్చట"
ఖంగుతిన్న కళ్ళు
తమాషాగా బొమలెగిర్సాయ్
"అబ్బాయి గారి సంగతీ
హద్దు మీరేట్టుగున్న"దంటూ
నవ్వాపుకోలేకపోయా
ఆడదాని బడాయంతా
మగాడి ఆఙ్ఞాబధ్ధమేగా.
"ఆకలేస్తోంది పద....."
దిగబోతున్న పాదాలనాపి
కుచేలుడిలా కాదులెండి
దండిగా డాబుగానే
అటుకుల ముద్దలు
పల్లీలూ పుట్నాలూ కొబ్బరి ముక్కలూను.
అమ్మ గుర్తొచ్చింది
"అమ్మ చేసినవి"
మొదటి మాట
ఒక్క క్షణముడిగిపోయిన చేష్టలు
"నా కన్నులిద్దరూ"
కళ్ళల్లో చదివాయో ఏమో
జడత్వపు కుబుసాన్నొదిలాయి.
వికలవదనాన్ని చూస్తూ
పాణిగ్రహణం చేసా
సొంతం చేసుకోవాలన్నాశతో కాదు
స్వంతం నేనున్నానంటూ బాసటగా.
కడుపులు నిండాక
నడిచొచ్చి కూర్చుంది
"ఇలా ఎన్నాళ్ళూ?"
మారాం చెసారా ఎపుడైనా?
టీచరు స్వరం గుర్తుందా అచ్చంగా?
"ఇంకోసారి పిలవనులే"
నిజమే తప్పు చేసాగా మరి.
"రాస్కెల్ జీవితాన్నెలారా?"
వాలుజడ కాదు తనే
బుసగొడుతూ.
అప్పుడాలొచనలేదు
ఇప్పుడు జవాబు లేదు.
చిప్పిలిన కళ్ళతో
పడకపై నా మోమూను
ప్రతిబింబమై.
"దుప్పటి కౌగిలించుకుంది"
ఎప్పట్లా తీరు.
మాటాడని మగసిరి నవ్వు
కొనగోటి కౌగిటికేది సాటంటూ.
"ఏం కనపడుతోందనంతార్ఠి"
"కళ్ళల్లో కనపడనిదేముంది కల్యాణీ"
"ఏమానందమీ దాహార్తి?"
"బాటసారినడుగు రాదారి సహచర్యం!"
"ముద్దెట్టు"
చిన్న పిల్ల గారం
"పక్కింటి పిల్లాడిలానే పెట్టు పోనీ"
సడలింపుతో సహా
అడ్డంగా ఊగిన తల
ఆంతర్యమేమిటో
అర్థమవ్వల్సినవసరం లేదంటూ
నిశ్వాసంలో విశ్వాసం
"మరెందుకు తీసుకొచ్చావు?"
అసహనంగా తల్లి మారం
ఉలకవూ పలకవూ
దీనికా
"సర్వం" నీదేనంటూ ప్రమాణం?
"ఏమిటీ పిచ్చీ"
సింగార్ తిలకం
కాటుక డబ్బీ
ఒంటి ముత్యపు బంగరు జూకా
మామిడి పిందెల పట్టీలు
సీతమ్మవారి జడ కుచ్చులు
ఇది చూసి మాత్రం నవ్వాపలేదు
వీపున దాక్కున్న పొట్టి జడను
పరదాముందుకు లాగుతూ.
"చిన్నప్పటి బయస్కోపులో చూసినవానంటూ?"
జీవితాంతం గుర్తుండిపోయే కలల గనీ?
ఇంకేం తీస్తావు చాల్లే
జాలరి పింగళుది చేతి సంచీ మూసేయ్"
మొదటి పంక్తిలోని వేళాకోళం
నాలుగో అడుగుకే ఆర్ద్రంగా మారి
"ఉలికిపాటుతోనే పులకరించిపోతావు.......
గుర్తొచ్చేలా. అవునటూ, కాదంటూ.
"ఒంటి సంపెంగేదీ?"
పరికించిన కంటికి వకాల్తాగా
మనసు నాలికపై పరకాయ ప్రవేసం
వాగ్దేవి నా దేవిలో పూని
గుప్పెట తెరుస్తుంటే
కవినయ్యుంటే
పగడావిస్కరణంటూ గెలికేసేలా
అపురూపంగా.
"హేమిటో పిచ్చిది
ఇదెప్పటికర్థమయ్యేను?"
లక్షలొద్దని ఎప్పటిదో
నూటనలభై బిల్లును గుర్తుచేస్తూ.
అద్దమంటి చెక్కిలేంకాదు
ఎగుడు దిగుడ్ల రోడ్డే
ఏమ్మాయ చేసావే
అసహనంగ కదిలిన పెదాలు
గరుకుపెదాలే
అయినా..........
హాసంలో గర్వంగ లేచే కొసలు
రాయంచలకు హొయలు నేర్పవు?
కనీకనపడని మెడ
ఓనాడు పిరికాడినై
పారేసుకున్న కలలా
ముడతలుపడి ముసలిదైపోయి
మన సంసారం సంగీతం
సాగర మధనం
అమృత మధురం
సంగమ సరిగమంటూ
కంపిస్తుంటే
మెల్లగా
త్యాగరాజ కీర్తనని
అందుకున్నా పెదాలతో
విప్రనాఅయణుడినో
దేవదేవేరో
మీరు నిర్ణయించండి
గుండె స్ఫందన
నాకైతే తన గొంతుకలోనే
గర్వంగా
తన కళ్ళు
గెలిచానుగా అంటూ.
గర్వంగా
నావీనూ
ఓటమిలో గెలుపేమిటో
ఓసారోడిపోమంటూ.
"మైలపడిపోయాను"
కవ్వింపు స్వరం.
"చాప మీద కూర్చున్నప్పుడు లేను
ఇప్పుడు తీర్చా ముచ్చట"
ఖంగుతిన్న కళ్ళు
తమాషాగా బొమలెగిర్సాయ్
"అబ్బాయి గారి సంగతీ
హద్దు మీరేట్టుగున్న"దంటూ
నవ్వాపుకోలేకపోయా
ఆడదాని బడాయంతా
మగాడి ఆఙ్ఞాబధ్ధమేగా.
"ఆకలేస్తోంది పద....."
దిగబోతున్న పాదాలనాపి
కుచేలుడిలా కాదులెండి
దండిగా డాబుగానే
అటుకుల ముద్దలు
పల్లీలూ పుట్నాలూ కొబ్బరి ముక్కలూను.
అమ్మ గుర్తొచ్చింది
"అమ్మ చేసినవి"
మొదటి మాట
ఒక్క క్షణముడిగిపోయిన చేష్టలు
"నా కన్నులిద్దరూ"
కళ్ళల్లో చదివాయో ఏమో
జడత్వపు కుబుసాన్నొదిలాయి.
వికలవదనాన్ని చూస్తూ
పాణిగ్రహణం చేసా
సొంతం చేసుకోవాలన్నాశతో కాదు
స్వంతం నేనున్నానంటూ బాసటగా.
కడుపులు నిండాక
నడిచొచ్చి కూర్చుంది
"ఇలా ఎన్నాళ్ళూ?"
మారాం చెసారా ఎపుడైనా?
టీచరు స్వరం గుర్తుందా అచ్చంగా?
"ఇంకోసారి పిలవనులే"
నిజమే తప్పు చేసాగా మరి.
"రాస్కెల్ జీవితాన్నెలారా?"
వాలుజడ కాదు తనే
బుసగొడుతూ.
అప్పుడాలొచనలేదు
ఇప్పుడు జవాబు లేదు.
Monday, 18 June 2012
licensed to heal, not kill
"oh...what is this pen ragu" says my secretary"
రఘు అన్న నా పేరుకు బదులు ఖర్మ పస్తాలూ, సాసులూ అమ్మే "రగూ" ఖాయం అవటం...anyway I digress
"its an electronic pen which can record audio and when I write on a special kind of paper, can send waht I write on that paper by email" I explain
"oh...you sound like 007...I should call you 007 from now on"
"ya........but licensed to heal
NOT kill"
అబ్బో......ఎన్నో ఏళ్ళ తరవాత మనది ఒక జోక్ పేలింది లేండి.
పైగా ప్రాసతో కూడి.
రఘు అన్న నా పేరుకు బదులు ఖర్మ పస్తాలూ, సాసులూ అమ్మే "రగూ" ఖాయం అవటం...anyway I digress
"its an electronic pen which can record audio and when I write on a special kind of paper, can send waht I write on that paper by email" I explain
"oh...you sound like 007...I should call you 007 from now on"
"ya........but licensed to heal
NOT kill"
అబ్బో......ఎన్నో ఏళ్ళ తరవాత మనది ఒక జోక్ పేలింది లేండి.
పైగా ప్రాసతో కూడి.
Subscribe to:
Comments (Atom)
