Sunday, 29 June 2025

చుక్కొకటి చిమ్మింది

చుక్కొకటి చిమ్మింది
కాసులకని తొలిగా
పిల్లలకని చెప్పుకుని ఆఖరున
వదిలేసిన అస్థిత్వం
మనసును స్పృశించిన వేళ

No comments:

Post a Comment