Sunday, 6 July 2025

ఎలా స్ఫందించేది?

 నీ ప్రతిరూపాలన్నింటికీ??


మనిషో అద్దమైతే

ప్రతీ కోణమూ ప్రతిరూపమైనపుడు

ఓ నిజమా

తన ప్రతిరూపమే 

నిక్కమంటూ వారందరూ అంటుంటే


పిచ్చి నవ్వొకటి నవ్వేసుకోకుండా 

నా ప్రతిరూపమూ నను రక్కేస్తుంటే  

భరించువాడు

 

మొనగా ఉన్నావు
అటు మొగ్గుతున్నావు
రెండువైపులనుంచీ మ్రోత
నైజాన్నీ అస్థిత్వాన్నీ ఏమి చేయనూ?
ఎవరో చెప్పారు
మోస్తున్నవారిదే భాద్యతని
రెండు త్రాసులను చూస్తూ మాత్రమే చెప్పిన మాటది
పాపం మధ్యన ముల్లునూ పట్టించుకోండిరా