నీ ప్రతిరూపాలన్నింటికీ??
మనిషో అద్దమైతే
ప్రతీ కోణమూ ప్రతిరూపమైనపుడు
ఓ నిజమా
తన ప్రతిరూపమే
నిక్కమంటూ వారందరూ అంటుంటే
పిచ్చి నవ్వొకటి నవ్వేసుకోకుండా
నా ప్రతిరూపమూ నను రక్కేస్తుంటే
No comments:
Post a Comment