Friday, 1 February 2008

సంగీత భారతికి అభినందనలు

మనతెలుగు వారికి వందనాలు
మీ సంగీత భారతికి అభినందనలు

త్యాగారజాదుల కీర్తనల పరిచయం
చూపిన మీ, వినే మా లాటి జన్మ ధన్యం

వెబ్లో వాటికి వెతుకులాడే మా లాటి వారికి
మీ కార్యక్రమం ఒక గొప్ప వరం లాటిది

మేమందరం కోరుకుంటాము ఇక మరి
ఈ కార్యక్రమం వాణిజ్యానికి కాదని బలి

మన తెలుగు తల్లికి మల్లె పూదండకై
ఆ చిన్నారుల గట్టి ప్రయత్నాలకు జై

ఉంటాను మరి ఇక సెలవు
ఇట్లు ఒక పులకిత మనుజుడు


ప్రతి రోజు పొద్దున్న సాయంత్రం "మన తెలుగు" ఛానెల్ లో వస్తున్నా "సంగీత భారతి" కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని కోరుకుంటూ వారికి పంపిన చిన్న అభినందన.

No comments:

Post a Comment