Friday, 29 February 2008

రావణు జేరె సీత యనురాగము లొల్కెడు పల్కులాడుచు

రావణు జేరె సీత యనురాగము లొల్కెడు పల్కులాడుచు

న్రావణ వైరినా నరుని రాముని పీచమణించినావల

న్రావణ కీర్తనీ విధము రాగము చేయవలె ప్రజంచు

న్రావణ భీరముల్నడిచె రావణ పత్నియు హారతీయగన్.

No comments:

Post a Comment