
పెళ్ళంటే పందిళ్ళు,
సందళ్ళు, తప్పెట్లు
తాళాలు ........తలంబ్రాలూ..............
మూడే ముళ్ళూ.......ఏడే అడుగులూ..............
మొత్తం కలిపీ నూరేళ్ళూ.......
కాదమ్మా.
పెళ్ళంటే దొబ్బుళ్ళు
దెబ్బల్లు, కన్నీళ్లు
కొప్పుల్ల గొడవల్లు
కారాలు.......... మిరియాలూ.......
మూడే ముళ్ళూ..... ఏడే అడుగులూ.....
మొత్తం బాధల్లు నూరేళ్ళూ..................
నా భార్య చిత్రలేఖన విద్యకూ, నా కవితాపాఠవానికీ ఎంత బాగా కుదిరిందో చూసారా? :-). ఇంతకంటే బాగా రాయగాలవారు ఎవరైనా ఉంటే ప్రయత్నించవచ్చు.
హ్హా హ్హా.
ReplyDeleteమీ బాధల గురించి, మీ వెతల గురించి నేనెలా రాయగలను లెండి? :-)
అది నిజంగా మీ భార్య వేసారా?
ReplyDelete