Tuesday, 8 September 2009

మాటలేమి తెలుపగలవు?

మనసార నన్నేడవగనీరు మీరంటూ నీవలె ఎలుగెత్తలేను
మగటిమను మాయ గొంతునొక్కేను
మనసార నన్నేడిపించమంటూ తననడుగలేను
తనకంటి నీరు చూడగలేను
మనసార ఏడువ భుజమెవరినినడిగేను
భుజమియ్యవలసిన వారే ఏడిపిస్తేను
రారమ్మని పిలువా చేరనేడుపునెలా ధూషించేను
తనను గుర్తు చేసేను
బాధనేడుపుల ఛేదమెంత కోతో
మాటలేమి తెలుపగలవు?

1 comment: