
ఉత్సాహంగా కదిలించాడు
"ఈ వయసులో ఏమిటివన్నీ"
నిరుత్సాహం జవాబు
ఉల్లాసంగా మాటలు కలిపాడు
"చాల్లే సంబడం"
తెచ్చిపెట్టుకున్న నిర్వేదం
ఈలలు వేసాడు
నాట్యం చేయమన్నాడు
ఏదో కొంచం చలనం
అంతలోనే జడత్వం
అలిగి ఆగిపోయాడు
నిశ్చలమైన తనను చూసి
బుజ్జగించటం
మళ్ళీ తనే చేసాడు
ప్రయత్నమాపుదామంటే
జత తనకిష్టమేననే
చిరు వణుకు
"ఈ వయసులో ఏమిటివన్నీ"
నిరుత్సాహం జవాబు
ఉల్లాసంగా మాటలు కలిపాడు
"చాల్లే సంబడం"
తెచ్చిపెట్టుకున్న నిర్వేదం
ఈలలు వేసాడు
నాట్యం చేయమన్నాడు
ఏదో కొంచం చలనం
అంతలోనే జడత్వం
అలిగి ఆగిపోయాడు
నిశ్చలమైన తనను చూసి
బుజ్జగించటం
మళ్ళీ తనే చేసాడు
ప్రయత్నమాపుదామంటే
జత తనకిష్టమేననే
చిరు వణుకు
తన స్పర్శకు
ఇకాపుకోలేక
ఝాంఝామారుతమైతే
ఎగిరొచ్చి చేరింది
తనలో తనతో తేలిపోయింది
ఇదంతా చూసి
కలయికకు కారణం
విజృంబణే అనుకుంటే
పప్పులో కాలేమి కాదు
నేటి వింతిదే.
పండుటాకైనా, పడతైనా
దాసోహమనేది
చొరవకూ, వేగానికే!!!
కటు నిజమిదే.
సమీరానికైనా సలీముకైనా
స్త్రీనంచనా వేయటంలో
పై చేయి అనుభవమ్ముదే!!!
ఇకాపుకోలేక
ఝాంఝామారుతమైతే
ఎగిరొచ్చి చేరింది
తనలో తనతో తేలిపోయింది
ఇదంతా చూసి
కలయికకు కారణం
విజృంబణే అనుకుంటే
పప్పులో కాలేమి కాదు
నేటి వింతిదే.
పండుటాకైనా, పడతైనా
దాసోహమనేది
చొరవకూ, వేగానికే!!!
కటు నిజమిదే.
సమీరానికైనా సలీముకైనా
స్త్రీనంచనా వేయటంలో
పై చేయి అనుభవమ్ముదే!!!
"పండుటాకైనా, పడతైనా
ReplyDeleteదాసోహమనేది
చొరవకూ, వేగానికే!!!"
ఇదేంటండోయ్... మరో మాట చెప్పండి మరి.. :)
అంతే కదండి మరి:):)బాగుందండి!
ReplyDeletebagundandi....
ReplyDeletebaagaa rasaaru..
www.tholiadugu.blogspot.com
కటు నిజమిదే.
ReplyDeleteసమీరానికైనా సలీముకైనా
స్త్రీనంచనా వేయటంలో
పై చేయి అనుభవమ్ముదే!!!
krishna satri gari sprsa...namanasuni takina anubhavam andi py vakyalu