సాహితీ ఝరి నా హృదయ మంజరి
Sunday, 30 October 2011
సూరీడెవరో సేప్పాలా?
సత్తువిచ్చి సూరీడు సాటయ్యాడనా సిన్నా?
అటు సగం పెపంచకమెలిగిస్తున్నాడే సూడా...
రేతిరొచ్చిందని గుబులెందుకే సిన్నా?
టంచనుగా రేపొస్తాడే మల్లా.
సేయొదిలాడనలిగావా సిన్నా?
డూటీ సేయడమెలాగో సూపిస్తున్నాడంటా!!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment