Thursday, 24 May 2012

దయలేని శిశిరం

కాలం
వద్దన్నా
క్షణాల ఆకులలా
రాలుతూనే...
ఎక్కడో,
ఆ గుట్ట కింద,
నువ్వు.
పదిలంగా ఉన్నావనుకోనా
మరుగయ్యావనుకోనా?
 
 
Why should I be ashamed and hide away?
I shall not!!!

No comments:

Post a Comment