ఆహ్వానించే ముగ్గూ
ఆశీర్వదించే ముత్యమూ
మొత్తంగా తెలుపనీ
నా అంబరమొక్కటే తెలుపని
ఎవడురా రాసిపెట్టిన్నా కొడుకు
ఆశీర్వదించే ముత్యమూ
మొత్తంగా తెలుపనీ
నా అంబరమొక్కటే తెలుపని
ఎవడురా రాసిపెట్టిన్నా కొడుకు
నిజమే
పై సూత్రధారి
కరిగించి, చేజార్చి మరీ
గుండెల తాడు లాగుతూనే ఉంటాడు
అయిస్ప్రూటులాస చూపించిన వేళ.
ఒప్పుకుంటా.
పై సూత్రధారి
కరిగించి, చేజార్చి మరీ
గుండెల తాడు లాగుతూనే ఉంటాడు
అయిస్ప్రూటులాస చూపించిన వేళ.
ఒప్పుకుంటా.
కానది మీకెలా శాపమయిందిరా ముండాగాళ్ళలారా.
నందివర్ధనాల అర్ధింపు గుర్తుకొచ్చాయి!!!
No comments:
Post a Comment