స్వార్థమే కావచ్చు
క్షారమైనా
ఆ సముద్రుడు
ఉడికి అవిరయ్యేప్పుడు
విచ్చుకుని వృక్షమయ్యే
ఆ విత్తుకు
తన ఉనికీ, ఇష్టం
తెలియాలనే ఉంటుంది.
స్వార్థమే కావచ్చు
అయినా తెలియాలనే ఉంటుంది
క్షారమైనా
ఆ సముద్రుడు
ఉడికి అవిరయ్యేప్పుడు
విచ్చుకుని వృక్షమయ్యే
ఆ విత్తుకు
తన ఉనికీ, ఇష్టం
తెలియాలనే ఉంటుంది.
స్వార్థమే కావచ్చు
అయినా తెలియాలనే ఉంటుంది
No comments:
Post a Comment