త్రాసు గిన్నెలు అటూ ఇటు.... తెలుసు ఎవ్వరికీ జోలె "నిండదని" తెలుసు వెలితి మిగిలిపోతూనే ఉందని కానేం చేయను ఈ దండం పట్టుకున్నాక ఈ పీఠంపై కూర్చున్నాక ఎవరికీ "పూర్తి" ఆనందమివ్వలేను. The cake is always finite The game is always a zero sum.
No comments:
Post a Comment