Wednesday, 14 August 2024

విరహం

 విరహం 


ఉరిపోస్తున్నా చక్కగా జీవించేస్తుంది 

యోగాశాజ్యోతిలో జీవితం


చీకటిలో మాత్రం 

ఆ చిన్న ముల్లు 

పొడుస్తూనే ఉంటుంది

అపుడు..... అపుడు...... ఎపుడో అపుడు 

శవం బ్రతికినపుడు!!!


ప్రతిస్ఫందన లేనపుడు

స్ఫందనలు లయమవనపుడు

ఇంకేదో స్ఫందనకై అత్యాశున్నపుడు


ఎంత చిక్కటి జీవితమైనా

జీవఛ్ఛవమేగా


హేవిటో!!!

మనసు మళ్ళీ బ్రతికింది విరపూసింది

అయినా ఒకప్పటి మోడునూ మాలి నీ ముల్లు చెసుకుని!!

No comments:

Post a Comment