అమ్మయ్యలను తిట్టుకున్న వారిని "స్నేహితు"ల చేసే బంధానివా
నిను సానిగా వాడి దొబ్బే బ్రోకర్ కొడుకుల కరుణించే దేవతవా
అపరిచిత ఘనుల తొలి పరిచయభాగ్యమిచ్చే హితురాలివా
"బ్రతుకు నటన...ఎందుకింత తపన"ని తరిచి చరిచే వేదాంతివా
నిన్నెలా అర్థం చేసుకోనూ?
నిను సానిగా వాడి దొబ్బే బ్రోకర్ కొడుకుల కరుణించే దేవతవా
అపరిచిత ఘనుల తొలి పరిచయభాగ్యమిచ్చే హితురాలివా
"బ్రతుకు నటన...ఎందుకింత తపన"ని తరిచి చరిచే వేదాంతివా
నిన్నెలా అర్థం చేసుకోనూ?
ఏమైనా.....మరలిరానిది మరణం!
ReplyDeleteఘాటుగా సూటిగా నిలదీస్తూ ఊ భేష్.. పదునైన కవితా కత్తి.
ReplyDeleteపద్మార్పిత గారు,
ReplyDeleteమరలిరానిది కాదు..మరల్చలేనిదేమో :-)
ఉష గారు,
నెనర్లు :-)