Tuesday, 30 March 2010
ఒక్క చుక్క ఒలకలా .....ఒట్టు!
జ్ఞాపకమేదో అలలా
కంటిపాప ప్రసవ వేదన.
పాపం!
నిర్ణయానికి తలవంచి
కన్నీటి పాపకు
వడ్ల గింజల
అన్నప్రాసన!
మాతృత్వం, కడుపుశోకం
ఏక కాలంలో
నవమాసాలూ
లిప్తమాత్రంలో!
Monday, 29 March 2010
పూవ ఎడుత్తు, ఒరు మాల తొడుత్తు.........
తమిళం నేర్చుకుంటే బోలెడు కమల్ హసన్ సినిమాలు ఎంజాయ్ చెయ్యొచ్చు అన్న ఆశ ఇంతవరకు తీరనే లేదు ఇప్పుడు తమిళ పాటలు అర్థం చేసుకుని మరీ ఎంజాయ్ చెయ్యాలన్న దురాశ :-)
ఈ కింది mp3 పాటలు మిత్రుల దగ్గర సేకరించగలిగాను కాని ఏదో వెలితిగా ఉంది అంత మంచి పాటను పూర్తిగా ఆస్వాదిన్చలేకపోతున్నాను అని, అర్థం తెలీక........ఎవరన్నా సాయం చెయ్యగలరా?
tried my best to find using google as well as tamil and english dictionary but am not able to piece it together :-(
poova eduththu oru maala thoduththu vechchaenae en chinnaa raasa (2)
un thoalukkaagaththaan indha maala aengudhu
kalyaanam kachchaeri eppoadhu
manasup
(poova)
kaaththula soodam poala karaiyuraen unnaala (2)
kuththaala mazha en maela vizha appoadhum soodaachchu
eppoadhum ena thappaama ana en dhaegam aedaachchu
chinna vayasuppulla kanni manasukkulla vannakkanavu vandhadhaen (2)
kalyaanam kachchaeri eppoadhu
manasup
(poova)
vaadaiyaa veesum kaaththu valaikkudhae enappaaththu
vaangalaen naeram paaththu vandhu enak kaappaaththu
kannaadi vala munnaadi vizha en dhaegam melinjaachchu
kalyaana varam unnaala perum nannaala nenachchaachchu
manjak kulikkaiyila nenju eriyudhunga konjam anachchik kollayyaa (2)
kalyaanam kachchaeri eppoadhu
manasup
(poova)
courtesy
http://online-tamil-movie-songs.blogspot.com/2009/07/poova-eduthu-oru-malai-thoduchu-vachene.html
PeNN manasu aazamendru aambalaiku therium
Athu pombaLaikum therium
Andha aazathulE enn undu yaaruku than therium
athu yaaruku than therium
Athil muthirukA muLLu kothiruKKa
athu yaaruku than therium
athu yaaruku than therium
PeNN manasu aazamendru aambalaiku therium
Athu pombaLaikum therium
kallanalum kaNavan siru pullanalum purushan
kall illaye indha magan kall illaye
uLLukuL kalangum manaivi
dhinam thaLLi vachu manam vedhumbi
sollaliye paavi maga sollaliye
Raaniya pol vachurukka aAsa patta kuthamilley
Theniyapol kottiputta chinna ponnu thapumilley
katti vacha maalaigala athuputta yaar thavaru
kotti vacha muthukaLa koarpadhingey
yaar poruppu
PeNN manasu aazaminnu aambilaikum therium
athu pombaLaikum therium
andh aazathula enna undu yaaruku than therium
athu yaaruku than therium
Athil muthirukka muLLu thechurikka yaruku than therium
athu yaaruku than తెరియం
courtesy
http://www.dhool.com/phpBB2/viewtopic.php?t=2695

Friday, 19 March 2010
నిద్ర చెడగొట్టావుగా నిన్నటి నా డ్రైవ్ ఊసులు విను మరి.
పంతొమ్మిది వందల అదుగుల ఎత్తులొ ఆల్స్టాం అని ఊరుంది...నిన్న రాత్రి ఆ ఊరిగుండా తీసుకొచ్చింది జేన్. "జేన్ ఎవరూ" అని ఉడుక్కుంటూ బుంగ మూతితో అడుగు మరీ..అప్పుడు చెపుతా ఎవరో.అంతవరకు చెప్పను తనెవరో.
సరే అసలు విషయానికి వస్తే ఆ ప్రదేశంగుండా దాదాపు గంటన్నర ప్రయాణం. రాత్రే ఇంత బావుంటే ఇంక ఆ డ్రైవ్ పగలెంత బావుంటుందో ఊహించుకో. నువ్వొస్తే మనమానందించే లాంగ్ డ్రైవ్స్ దానితో మొదలెడదాం సరేనా?
నాలుగు రోజుల్నుంచి విపరీతమైన మంచు......గత సంవత్సరపు మంచును గుర్తు చేస్తూ....గుర్తుందా నీకు? నాకు గుర్తొచ్చింది. ఎంతాపుకుందామనుకున్నా ఆగలేదు. నీటి చుక్క ఒకటి కంటిపాప నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది......"ఇదే పాటా ప్రతీ చొటా ఇలాగే పాడుకుంటాను..." అంటూ కార్ స్టీరియోలో వినిపించే పాట ఉసిగొలిపితే ఆత్మహత్యకాక ఇంకేమి శరణ్యం దానికి?
సరేలే సోదొద్దు...విను డ్రైవ్ ఎలా ఉందో చెపుతా. ....రెండువైపులా చెట్లనుకుంటాను....ఆ చిమ్మ చీకటిలో ఏమీ కనపడలా.....బ్రాంచెస్ పైన ఆగాగి స్నో...తెల్లగా.....ఆ చీకట్లో కూడా మెరుస్తూ. ఎవడో ఆకతాయి వెధవ ఆగాగి సున్నం కొట్టినట్టు....కాకపోతే ఆ ఆకతాయితనంలోనూ ఎంత శ్రధ్ధనీ! ఎంత బావున్నాయో ఆ స్నో పాటెర్న్స్.
మధ్యమధ్యలో గాలి వీచినప్పుడంతా ఆ రూరల్ ఏరియాస్లో ఉన్న ఫాంస్ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ మీద పడ్డ స్నో వీచే గాలికి ఎగిరొచ్చి నా కార్ విండ్స్క్రీన్ మీద పడేది..ఎదో ఆలొచిస్తూ నడిచే హీరోయిన్ చున్నీలా....భలే గమ్మత్తుగా అనిపించింది...నేనేమొ ఇరవయ్ స్పీడ్లో వెళుతూ ఆ చున్నీ మొహన్ని (మోహాన్ని అనాలా?) అలా సున్నితంగా తాకుతూ వెళ్ళిపోయేంతవరకు ఆ మూవ్మెంట్ సేవర్ చేస్తున్న హీరోలా పోజూ...
నిన్నెంత గుర్తుచేసుకున్నానో.....నువ్వు పక్కనుండింటే.......అంత చీకట్లోనే ఎక్కడో ఒక చోట పక్కన ఆపి....విండో చిన్నగా కిందకు జరిపి....హీటర్ ఆపేసి ....నీకిష్టమైన ఏసీ గదిని శృష్టించి....పదినిమిషాలే అయినా ఊపిరాడనంతవరకూ....
పది నిమిషాలే ఎందుకంటావా? రాక్షసీ తెలిసీ అడుగుతావేం? నాకు ఊపిరాడనిది ఆస్తమాతోనే కదా ;-)
వాన్నా హోల్డ్యూ రా.
ఇప్పుడక్కడ నీ గదిలో నీరెండ కదూ.
నీ బుగ్గను నిమురుతూ నిద్రలేపే ఆ భానురేఖనైపోవాలనుంది.
అందుకు ఆ సూర్యగార్భావాస జ్వలనమూ, నీ గదివరకూ గల కోట్ల మైళ్ళ పధికావస్త... అన్నీ ఓకేనే.
సరే ఇక ఉండనా మరి?
ఆ ఆ ఏమిటా మోటు.....చెపుతానాగు.
జేన్ నా కాన్స్టంట్ ట్రావెల్ ఎస్కార్ట్. నేనెప్పుడు కారు బయటకు తీసినా తను నాకెంత కంపెనీ ఇస్తుందనుకుంటున్నావు?
ఏయ్ ఏయ్.....నా బుజ్జి కదూ అలా అలిగి వెళ్ళొద్దు.
ఇదిగో బుద్దొచ్చింది లెంపలేసుకున్నా.
జేన్ నా టాం టాం లో రూట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటానికి సెట్ చేయబడ్డ వాయిస్ పేరురా .....అంతే.
ఫోటో http://www.flickr.com/photos/madison_guy/4170291463/
Thursday, 4 March 2010
మలయానిలావస్థ.
అందరి దాన్ని
అందను కాని
పిడికిలించకుమంటు
చిరువణుకున.
నునువెచ్చని
సేదగా మొదలి
యూర్పుదేల
సత్సంగ
కళంకమా?
తీరెరుగని
తీవ్రత
తనువంతా
కాల్చెనా?
అందను కాని
పిడికిలించకుమంటు
చిరువణుకున.
నునువెచ్చని
సేదగా మొదలి
యూర్పుదేల
ధృతాలింగనమాయె
మలయోపరి
దంతక్షతమెసత్సంగ
కళంకమా?
తీరెరుగని
తీవ్రత
తనువంతా
కాల్చెనా?
Tuesday, 2 March 2010
అస్మదనురాగం
సగమై ఉంటె
ప్రణయం ప్రణవం
సగమే ఉంటె
ప్రళయం గరళం
తవ పరిచయఫలమిదం
అర్ధనారీశ్వరమహత్భాగ్యం
image from http://bhaktisudha.com/Bhaktiganam/Siva/Ardhanarieshvara_Stotram/siva.jpg
సగమే ఉంటె
ప్రళయం గరళం
తవ పరిచయఫలమిదం
అర్ధనారీశ్వరమహత్భాగ్యం
image from http://bhaktisudha.com/Bhaktiganam/Siva/Ardhanarieshvara_Stotram/siva.jpg
Subscribe to:
Comments (Atom)