Tuesday, 2 March 2010

అస్మదనురాగం



సగమై ఉంటె 
ప్రణయం ప్రణవం 
సగమే ఉంటె 
ప్రళయం గరళం 
తవ పరిచయఫలమిదం  
అర్ధనారీశ్వరమహత్భాగ్యం




image from http://bhaktisudha.com/Bhaktiganam/Siva/Ardhanarieshvara_Stotram/siva.jpg

3 comments:

  1. ’అస్మాకనురాగం’

    అర్థం కాలేదు.

    --తాడేపల్లి

    ReplyDelete
  2. అస్మదనురాగం

    లేదా

    అస్మాకమనురాగం

    ReplyDelete
  3. ఓబుల్రెడ్డిగారు

    నెనర్లు.
    సరి చేసానండి.

    ReplyDelete