Monday, 12 April 2010

దొర సీమయందు....

కావర మెంతీ  కావరముకు
వివర్ణమైన స్వవర్ణము గానని గురువింద
వర్ణ వివక్షతనరువు  దెచ్చుకుని
పలుచని పొగ మమ్ము పలుచన జేసె


(ఇక్కడి వారి బాయిలర్ పొగ కూడా తెలుపే మరి!)

ఫోటో from http://blogs.sun.com/syw/resource/smokestake.jpg

No comments:

Post a Comment