అయి సుమనసుమనసుమనసుమనసుమనోహర కాంతియుతే
శ్రితరజనీరజనీరజనీరజనీరజనీకర వక్త్రవృతే
సునయనవిభ్రమరభ్రమరభ్రమరభ్రమరభ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
విజితసహస్రకరైకసహస్రకరైకసహస్రకరైకనుతే
కృతసురతారకసంగరతారకసంగరతారకసూనునుతే
సురథసమానసమాధిసమానసమాధిసమానసుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
ఈ కింది రెండు పద్యాల ప్రతిపదార్థాలు కావాలి. ఎవరైనా సాయపడగలరా?
- తవ విమలేందు కలం వదనేందు మలం సకలం ననుకూలయతే
కిము పురుహూత పురీందు ముఖీ సుముఖీ భిరసౌ విముఖీ క్రియతే
మమ తు మతం శివ నామ ధనే భవతీ కృపయా కుముత క్రియతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే - అయి మయి దీన దయాళు తయా కృప యైవ త్వయా భవితవ్య ముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాను మితాసిరతే
యదుచిత మత్ర భవ త్యురరీ కురుతా దురుతాప మపా కురుతేజయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతేభవదీయుడు
ఇది శంకరాచార్యులవారు రాసిన స్తోత్రం కాదు. ఎవరో ’రామకృష్ణ కవి’ రాశారని చదివాను.
ReplyDeleteశబ్దాలంకారాల్లో ఒకే పదాన్ని వేర్వేరు అర్థాల్లో చాలాసార్లు ప్రయోగిస్తారు. అది పునరుక్తి దోషం అవదు.
ReplyDeleteమహిషాసుర మర్దని స్తోత్రంలో శబ్దానికే ప్రాధాన్యం, భావాలేమీ పెద్ద గొప్పగా ఉండవు. మీరు ఇంటర్నెట్లో గాలిస్తే ఈ స్తోత్రానికి ప్రతిపదార్థాలు దొరుకుతాయి. ఒక ఇంగ్లీషు pdf ఇదివరకు చూశాను. అందులో చాలావరకు శ్లోకాలకి అర్థాలు ఇచ్చారు.