Wednesday, 7 April 2010

యుగాంతాలనుబంధమయినా.....


కాళరాత్రీ,  కబళ దివపు
విరహ వేదనలూ
ప్రతి పక్షానికీ
పునః పరిచయాలూ
దిన దిన గండమైన
ఆరోహణావరోహణలూ
నిత్య సత్యాలైనా

స్పర్శమాత్రపువ్వెత్తుద్వేగాల ముందు
తామరాకు పై స్థానమేమూలకు?





ఫోటో copyrights belong to
http://www.paulasalmonslandscapes.com/page6.htm

No comments:

Post a Comment