ಸಾವು ಯಾಕ ಬಂದಿಲ್ಲ ?
ಕೆಲಸದವುಳುದೂ ಯಾವಾಗಾ,
ನಮವುರುದೂ ಅವಗಾವಗಾ
ನಮ್ಮನಸುದಲ್ಲೇನು
ಇದೇ ಪ್ರಶ್ನೆ!!!
ಜವಾಬುದಾರರು ಸುಮ್ನೆ ತಮಾಷಾ ನೋಡ್ತಾರಾ
ಸೂತ್ರಗಳು ಅವರು ಕೈದಲ್ಲವಲ್ಲ.
ವಯಸು ಒಂದು ಶಾಪ
ವೈದ್ಯರವರೂ ನಿಂದೆ ಪಾಪ.
ಸಾವು ಯಾಕ ಬಂದಿಲ್ಲ ?
ಕೆಲಸದವುಳುದೂ ಯಾವಾಗಾ,
ನಮವುರುದೂ ಅವಗಾವಗಾ
ನಮ್ಮನಸುದಲ್ಲೇನು
ಇದೇ ಪ್ರಶ್ನೆ!!!
ಜವಾಬುದಾರರು ಸುಮ್ನೆ ತಮಾಷಾ ನೋಡ್ತಾರಾ
ಸೂತ್ರಗಳು ಅವರು ಕೈದಲ್ಲವಲ್ಲ.
ವಯಸು ಒಂದು ಶಾಪ
ವೈದ್ಯರವರೂ ನಿಂದೆ ಪಾಪ.
నీ ప్రతిరూపాలన్నింటికీ??
మనిషో అద్దమైతే
ప్రతీ కోణమూ ప్రతిరూపమైనపుడు
ఓ నిజమా
తన ప్రతిరూపమే
నిక్కమంటూ వారందరూ అంటుంటే
పిచ్చి నవ్వొకటి నవ్వేసుకోకుండా
నా ప్రతిరూపమూ నను రక్కేస్తుంటే
अपनी अनोखी सुगंध
पल भर की ही सही, छिलके तो थे
उनके चरणों को पूजा
तो क्या हुवा विधी विधान नहीं भाया उन्हें
मधुदान भी दिए थे
बेवफायी मख्खी निकली तो दोष उनके
आजीवन पवन के संग चले
वचन बद्धता मन भर पूरे
पराग बिखरे तो है
हाँ उनके वृध्धि पूरा देख ना पाएंगे
लेकिन क्या रंग दीखते है
पराग रश्मी के संग खेलते उभरथे
हाँ हाँ मालूम है
बूँद भर की ये खेल अंत में
टिप्पणी सिर्फ इक बिन्दु मात्र
माला पहनाये चित्र में, जानके भी अनजाने
कुछ तो मार लिए तीर
और मारते रहने की आशा है
గడియెట్టిన గదుల్లాగా
ఎంత ఏమి దాచుకుంటున్నారో
అస్థిత్వమని సంతోషించినా
మూలన ముల్లెక్కడో ఏదో
పట్టు సడిలిందని
నిద్రలో కూడ కడిమిని
మళ్ళీ కూడగట్టిన చిట్టి తల్లీ
కాలి కింద చిన్ని పాపడు ఎదిగి
మేనత్త పోలి పట్టు సాధించుకున్న మొండి
పెరగండర్రా పిల్లలూ
మాకు తెలీని మధురాలనూ
విలువలనూ కొర్కెలనూ
మూటకట్టుకుంటూ మ్రానులుగా ఎదుగుతూ
#భావకుడన్
చౌదరి గారు వడ్డించిన జ్ఞాపకాల దొంతర మనసులో తేనె తుట్ట కదిపింది
ఓ యూ యూనివర్సిటీ రోడ్డు మొదలు నాన్న సహోద్యోగుల వరకు
అమృతప్రాయంగా
మరి నా పిల్లలకు ఏమి గుర్తోస్తాయి నా తరవాత అన్న ఆలొచనలు
తేనెటీగలయ్యాయి
డండీ స్కాట్లాండ్ అని తలచుకుంటే
మరంతేగా బోధ చేసింది బుధ్ధి
నాన్న కర్నూలు రాంభట్ల దేవాలయం
అమ్మ కడమలకాల్వ లంజబండలతో
నాకేమీ అంతగా ముడులు లేవుగా
అమ్మా నాన్నా గుర్తులుగా తప్పితే
పుట్టిన గిట్టిన తేదీల మధ్య
మెదడు పొరల్లో నిక్షించుకునే ఈ మధుర జ్ఞాపకాలు
ఒక్క చుక్కగా దండేసిన నా ఫోటో కింద
పుట్టిన గిట్టిన తేదీల మధ్య ఏమి
ప్రతిఫలించగలవు?
ఏమిటేమిటో
తీపిగా మొదలైన ప్రయాణం ఇలా కొంచం బాధ రుచి మిగిల్చేస్తోంది