Tuesday, 2 September 2008

కందమొకటి "దగు కవి" యను

అందలమిచ్చుననియనగ అందరు , "అది ఎం

తింద"యని మొదలిడితి, నా

బొందది ముందుకు కదలని బొంతగ మిగిలెన్.

కందము మెప్పించాలని కుస్తీపడుతూ రెండవ ప్రయత్నంగా ఇలా.............

No comments:

Post a Comment