Wednesday, 22 July 2009

ఈ పాట తెలుసా? మీ దగ్గర ఉందా?

"బండెల్లి పోతోందే సేల్లెలా, బతుకు బండెల్లి పోతోందే సేల్లలా........................"

రైల్లో బిచ్చగాళ్ళు అడుక్కుంటూ పాడే పాట (నేనింతవరకు ఇది అంకురం సినిమాలోది అనే అనుకుంటున్నాను, నిజమో కాదో తెలీదు) ఎవరి దగరైనా ఉందా? కనీసం పాట సాహిత్యమైనా ఉందా? ఉంటే నాకు లింక్ లేదా ఫైల్ మెయిల్ చేసి పుణ్యం కట్టుకోరూ ప్లీస్.

2 comments:

  1. ఇది.. రఘుపతి రాఘవ రాజారాం అని, రాజశేఖర్ మరో ఇద్దరుంటారు ఆ సినిమాలో...సినిమా టైటిల్ కూడా అదేనేమోనన్నట్టుగా గుర్తుస్తోంది....

    ReplyDelete
  2. కాదటండి ఇదా ప్రపంచం సినిమాలోదట...కొత్తబంగారం లొ ఎక్కడో డిస్కషన్స్ లొ చదివాను

    ReplyDelete