అక్కడ నివాళులు ఇస్తున్నది రాజకీయ నాయకునికి కాదు ఒక మనిషికి అని తెలిసినా, అమ్మలక్కలను తిట్టుకున్నా రాజకీయ నాయకులు మరణం తరవాత పరస్పరం పొగుడుకునే అలవాటు హిపోక్రేసీగా అనిపించేది నాకు.
బాబు వైఎస్సార్ గురించి ఇలా అడగటం నాకు మాత్రం నచ్చింది.
రేప్పొద్దున బాబు గురించి చిరంజీవి, చిరంజీవి గురించి జగన్, జగన్ గురించి ఇంకోడు ఇలా ప్రతి ఒక్కరు అడుగుతే వచ్చే పైశాచిక ఆనందం కామన్ మాన్ నిస్సహాయతకు నిదర్శనమే.
No comments:
Post a Comment