మిణుకు మిణుకులే
ఎందుకో తెలుసా
వృత్తం విస్తృతమైతే
వేలల్లో ఒక్కడినేగా
* * *
చీకటి చలి
వెచ్చని ముసుగే
కళ్ళు పొడిచే
రోదనల వేళ్లావల
* * *
చాతిపై తాపూను
అహం కన్ను
నలపటమూనా
మరి నా.....
* * *
నవ్వాల్సిందే
పెదాల మధ్యన
గరాటేసుకునైనా
* * *
మరి అతనోనా?
దుర్భలత్వమూ
అమ్మతనమూ
రెండూ తెచ్చుకోమను
* * *
పితృస్వామ్యం,
మగతనం!
భరించాలి మరి.
...వై వి ర చించి తివిగా.
ఎందుకో తెలుసా
వృత్తం విస్తృతమైతే
వేలల్లో ఒక్కడినేగా
* * *
చీకటి చలి
వెచ్చని ముసుగే
కళ్ళు పొడిచే
రోదనల వేళ్లావల
* * *
చాతిపై తాపూను
అహం కన్ను
నలపటమూనా
మరి నా.....
* * *
నవ్వాల్సిందే
పెదాల మధ్యన
గరాటేసుకునైనా
* * *
మరి అతనోనా?
దుర్భలత్వమూ
అమ్మతనమూ
రెండూ తెచ్చుకోమను
* * *
పితృస్వామ్యం,
మగతనం!
భరించాలి మరి.
...వై వి ర చించి తివిగా.
No comments:
Post a Comment