Friday, 16 December 2011

తలంబ్రాలు

రవ్వరవ్వలుగా
ఆకాష్ ముచ్చట
ధరణి పరికిణిపై
పచ్చని బయల్లో
గడ్డిపూలలా.

వాళ్ళ కలయికలాగే
తలంబ్రాలు కూడా.
అయితేనేం!
క్షణంలోనే
అజరామరం.

ముత్యపు రవ్వలుగా పడుతున్న వడగళ్ళు ఎంత బావున్నాయో. కెమేరాకు మాత్రం చిక్కలేదు. ప్చ్. 

No comments:

Post a Comment