Sunday, 18 December 2011

ఆవేశం ఆలోచన

ఆవేశంలో అడుగు కూడదు 
ఆవేశానికై అడుగు జంకదు 
తేడా అర్ధమయిందా?

***

నీకోసం మారను. 
నీతో...మార్పు నా మార్కు. 

***

నిజంగా వంటరిగా ఉంది.
కిందేక్కడో......చీమల్లా.....ఎవరో ఎందఱో.

***

అయిపోతే? 
అబ్బ....... 
ముసాఫిరీ మే జో మజా హై
మంజిల్ తో ఇక్ బహానా హీ తో హై. 

***

"బలాదూర్గా చెప్పు. 
దేవుడు చేసేసాడు. 
అవును నాకదస్సలు తెలీదు. 
ఈ జన్మలో అర్థమవుతుందని కూడా అనుకోను"
అని జబర్దస్తీగా చెప్పు.

ఓయ్ అలా అనింది ఎవరో తెలుసా? నువ్వే.

నాకు గుర్తుంది.
అయితే ఏం.

:)౦:)౦:)
లవ్ యు.

No comments:

Post a Comment