Thursday, 1 December 2011

పూదండ-జీవితం

అక్కడక్కడా మాత్రమె 
పూలూ మరువం. 
ఎక్కువగా 
నగ్నంగా 
పేలవంగా 
అంతర్లీన, 
పాపం నూలు దారం. 
అయినా అందులోనే 
ఎంత జీవితమనీ!!

   

0 comments: