అనగనగా ఓ వేసారిన నడిరేయిన, నీరస నిస్సతువల్లో
చిత్ర విచిత్రపు పురాతన గాధలేవో నే పరికిస్తుంటే
దాదాపుగ నిద్రన జోగుతు ఉంటే, హఠాత్తుగా టకటకలు
మృదువుగనెవరో నా గది తలుపును తట్టినట్టుగ
"అతిధులెవరో" గొణిగా "నా తలుపు తడూన్నారు"
"అంతే, ఇంకేమీ లేదు"
చిత్ర విచిత్రపు పురాతన గాధలేవో నే పరికిస్తుంటే
దాదాపుగ నిద్రన జోగుతు ఉంటే, హఠాత్తుగా టకటకలు
మృదువుగనెవరో నా గది తలుపును తట్టినట్టుగ
"అతిధులెవరో" గొణిగా "నా తలుపు తడూన్నారు"
"అంతే, ఇంకేమీ లేదు"
ఆహ్ అది నైరాశ్యపు శిశిరంలొనని నాకెంతో గుర్తు
అసువులు బాసిన రవ్వల ప్రేతాలు నేలపై
ఆతృతగా రేపటిని కోరుకున్నా - వృధాగా అరువడగాలనుకున్నా
విషాధ గాధలనుండి - విషాదం పోయిన లహరి కోసం
అప్సరసలు లహరియని పేరెట్టిన అరుదైన అరుణిమల పడతి కోసం
శాశ్వతనామిక గా మరిక
అసువులు బాసిన రవ్వల ప్రేతాలు నేలపై
ఆతృతగా రేపటిని కోరుకున్నా - వృధాగా అరువడగాలనుకున్నా
విషాధ గాధలనుండి - విషాదం పోయిన లహరి కోసం
అప్సరసలు లహరియని పేరెట్టిన అరుదైన అరుణిమల పడతి కోసం
శాశ్వతనామిక గా మరిక
సశేషం
No comments:
Post a Comment