Wednesday, 24 September 2014

వాగ్గేయకారులు!!!!


తలిచే ప్రతీ తలపూ
నడిచే ప్రతీ అడుగూ
గడిపే ప్రతి క్షణమూ
త్రికరణ శుధ్ధంగా
ఒకరిలో లీనమయినపుడు.....
అదే సమాధి స్థితేమో!
వారే జీవన్ముక్తులేమో.

ప్రతీ భావమూ....ప్రతీ ఘటనా...ప్రతీ స్ఫందనా ....ఏకత్వమై....ఏ రూపంలోనయితేనేమి......లీనమయిపోవటమే...సమాధేమొ!
ఏ కాలమయినా.....ఫాంటసీ జీవితమనో, పిరివికివారనో, చేతకానివారనో.............శాలువాలు తప్పవు. ఆ శాలువాలనధిగమించగలిగిన లక్ష్య శోధనా, సాధనా పటిమా .....అదే సాధనేమో!!!
http://www.youtube.com/watch?v=ER7qsaVLmrA
జగదానంద కారకా.....
మంగళం కౌసలేంద్రాయ.....
శ్రీ రామ జయరామ శృంగార రామయని చింతింప రావే....
నను పాలింప నడచి వచ్చితివో.....
హెచ్చరికగా రారా హే రామ చంద్రా....
ఆరగింపవే పాలారగింపవేఅ....
జారచోర భజన చేసితినా...సాకేతసదనా...మారు పల్కవేరా....
నా మొరాలకింపవేమి...నా మొరాలకింపవేమీ...
వరదరాజ నిన్నే కోరి వచ్చితిరా.....
తెర తీయగరారా...లోనీ తెర తీయగరారా....తిరుపతి వెంకటరమణ...నా లోని మచ్చ్రమను నాలోని తెర.......
నా జీవాధారమా.....
నను బ్రోవమనీ చెప్పవే సీతమ్మ తల్లీ.....
ముందు వెనుక ఇరుప్రక్కల తోడై......ముర ఖర హర....
రారా మా ఇంటి దాకా.....
మనసా....ఎటులోర్తునే....నా మొర విని...చేకొనవే....దినకర కులభూషణునీ....

No comments:

Post a Comment