Wednesday, 17 September 2014

"నువ్వు".


చేతిలో రాయి
ఉలిగానో
వధ్యశిలగానూ
వాడే నిర్ణయమే
"నువ్వు".
నవ్వొస్తోంది!

No comments:

Post a Comment