Monday, 8 September 2014

నా ఇతిః

నా ఇతిః 
ఘనుడా భూసిరులేంగనో నడుమ మార్గభ్రాంతిలో జిక్కియో
విని బ్రహ్మంబది హృదిలో నిలపకో వేరొండునో, యీశ్వరుం
డనుభూతింపకలుంగునో కలుగదో కార్యమహంకారియౌ
నను తరింప దలంచున దలచదో నా భాగ్య మెట్లున్నదో

No comments:

Post a Comment