సాహితీ ఝరి నా హృదయ మంజరి
Tuesday, 10 February 2009
ఎంత తాపత్రయం?
శ్రావ్యమైన పాట వింటే గొంతు కలపాలని
అందమైన చిత్రం చూస్తె రంగులేయాలని
మంచు కురిస్తే పట్టి బంధించాలని
ఆనంద సమయాన్ని అలాగే నిలిపేయాలని
జీవితమంతా అదే పరుగు....
అశాశ్వతమైన జీవితంలో
ప్రతిదీ శాశ్వతం చేసుకోవాలని!
2 comments:
భవాని
10 February 2009 at 06:34
బావుంది మీ కవిత. ఈ పరుగు లేకపోతే జీవితమే ఉండదేమో, అశాశ్వతంగానైనా.
Reply
Delete
Replies
Reply
జిగురు సత్యనారాయణ
10 February 2009 at 11:58
బాగుంది.
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
బావుంది మీ కవిత. ఈ పరుగు లేకపోతే జీవితమే ఉండదేమో, అశాశ్వతంగానైనా.
ReplyDeleteబాగుంది.
ReplyDelete