Wednesday, 11 February 2009

రాజా, పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై

రాజా, పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై,
రోజాలున్నవి వాడి ముళ్ళుయును వీరోచిత్తము న్వీడియున్,
రేజాలన్నదికన్ శశి ప్రణయము రేపంచున్. హన్న! మా
యాజాలంబది గన్న విర్సె గనులున్ యాశ్చర్యమున్చేటలై.


రాజసూయమునకు విచ్చేసిన రారాజుకు విడిదియైన మాయ సభా ప్రాశస్త్యము చెపుతూ పరిచారికుడు చేసిన వర్ణన పద్యాంశము.

మూడో పాదము అంతగా అతికినట్టుగా లేదు...చూస్తాను మరింకోటి రాయగలనేమో

2 comments:

  1. sir namasty mee padyalu bagunnayi.meeru kavi kadaa gunturu jillalo 2000-2010 madya evaraina padya kavyalu rasina vaallunte dayachesi naaku telapanidi. naa phone no - 9392070604 ,naa email id--- tripuranenijayakrishna@gmail.com. untanu sir.

    ReplyDelete
    Replies
    1. బాపురే!!! పదిహేను సంవత్సరాల తరవాత మీ కామెంట్ చూసానండి. సారి అసలు కవుల పుస్తక పరిచయాలే తక్కువ ఇంక పర్సనల్గా నాకెవ్వరూ పరిచయం

      Delete