సాహితీ ఝరి నా హృదయ మంజరి
Monday, 21 December 2009
కృష్ణశాస్త్రి బృహన్నలే
బాధ పెట్టి ఆనందిస్తే సాడిజమైతే
బాధ తగ్గటం ఆనందించటమంతే
కృష్ణశాస్త్రంత సాడిస్టు లేడు
కృష్ణపక్షమంత సాడిజమూ లేదు
ఆక్రోశించటమాడతనమైతే
కన్నీరంతా స్త్రీ హక్కైతే
కృష్ణశాస్త్రి బృహన్నలే
కృష్ణపక్షమి నర్తనశాలే!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment