"తనేమన్నా వేషాలు వేయని, ఎలాటి పాత్రధారణ అన్నా చేయని ...ఆ మొహంలో అందం మాత్రం అలాగే ఉంటుంది"
"పరిణీతలో తను సూపర్"
అమ్మా నాన్నల కితాబు.
ఎంత తొందరగా బాలాజీ వాళ్లకు వాళ్ళ కుతి తీరా డబ్బులు వచ్చేస్తే అంత బావుండు.
కలుక్కుమంటోంది ఆ పోస్టర్లు, ఆ ప్రోమోస్ చూసినప్పుదంతా......
"మన" జోధాను రాజకీయం కోసం "పరాయి" అక్బర్కి ఇచ్చిన దృశ్యం చూసినప్పటి బాధ
"పక్కూర్లో బాపన్ది ఉందటరా....పిటపిటమంటూ మస్తుందట.....పోతున్నా" అన్న రెడ్డిగారి మాట విన్నప్పటి బాధ.

hmmmm
ReplyDelete