Friday, 30 March 2012

జవాబేది

పరుగాపానా
చాయేదని అడిగే మనసు
మాటాడటం మొదలెడుతుంది.

Wednesday, 28 March 2012

:)

లావణ్యా నిన్ను చూట్టానికో అబ్బాయొస్తున్నాడు రేపే.
ఏ...ఇంతవరకు అమ్మాయిని చూళ్ళేదటనా పాపం?


ఎవడో కొత్తం గాడు ఉద్యోగానికి నెల రొజులు సెలవెట్టుకునొచ్చి మూట గట్టుకుపోటానికి నేనేమన్నా ఆవకాయనా...హు నాకీ వలసగాళ్ళు చచ్చినా వద్దు.


వెల్కం సార్ ఏంటి అలసిపోయినట్టున్నారు
పని పాట లేక తిరగటం భాగా కష్టమైన పని తెలుసా?


ఎమైందీ?
నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి ఇప్పుడు స్ఫందించుట లేదు. దయచేసి కాసేపాగి ప్రయతించు.


రాంబాబు? పైగా ఆ పేరును మహేష్తో పోలుస్తున్నావు
రాంబాబు పేరు చూడేలావుందో బాబ్బాబు ధర్మం బాబు అని అడుక్కునేవాడిలా లేదు?


పేరేంటి?
రాంబా.....హేష్
అదేం చెప్పటం.....రంభా హో అన్నట్టూ సరిగ్గా పలకటం రాదా?


అమ్మా నాన్నా?
లేరండీ ఇద్దరూ పోయారు?
ఇద్దరూ పోయారా? మరీ ఇంత కేర్లెస్సేంటయ్యా నువ్వు?

Tuesday, 27 March 2012

in yourness alone!

There will be a day
Your worth Shall be fact
A truth, pure knowledge
Sans crutch of Trust
shining on its own.

Truth, fact, knowledge
Not for the wide world
Not for the distant others
But to me.

For now, pray thee my love
Be sated with my trust.

నీ యోగ్యత
ఙ్ఞానోదయమయేంతవరకు,
ప్రపంచానికి కాదు నాకు సుమా.
నమ్మకమే తపోదండం.

Know not the basis
so contrary the proof
Utterly rebels mind
Heart alone stays aloft
Away from senses' loud cry
Away from crude want
Away from lonely moans
Away from angry thunders
Heart alone stays soft
in your bliss and yourness alone.

"Yourness alone?"
What an utter crap
Yoking such contrasts.


ఈ తపనకు నీ యోగ్యత నాకర్థమయ్యే రోజు వస్తుంది. వచ్చి తీరుతుంది.

మన గాన మాధుర్యమెట్టిదనిన......

".....కి రానీ బహారొన్ కి మల్లిక........."
నిర్మానుష్యమైన పార్కింగ్ లాట్లో "కార్లు తప్పింకెవరూ శ్రోతలు" అన్న ధీమాతో మన కంఠం.
A tinkling sound follows.



ఎంకమ్మా అని తిట్టుకుంటూ కింద పడ్డ చిల్లర ఏరుకుంటుంటే
"it is throwing coins at you, seems did not like your singing"
చిద్విలాసంతో అప్రాచ్యుడు(non easterner)...gora.....తెల్లోడు.
Pointing to the parking meter which had spat out my change!
అమ్మ నీ, ఎంత మాటనేసావురా ముసలోడా.

Sunday, 25 March 2012

భర్త

"పోన్లే నా వల్ల కొంచమైనా మంచి జరిగింది".

"ఇది నా వల్ల జరిగింది" అనే ఆలోచన ఎప్పుడూ నా మనసులో కలుగకుండా ఉండుగాక అని దేవుడిని కోరుకుంటాను.

ఆ రొజు నీవన్నప్పుడు అర్థం కాలేదు.













అహల్యా శాప విమోచనం
Day6 ramayanam 2009
Srichaganti.net

Saturday, 24 March 2012

Yes, yes, yes....am in love!!!

Love is Blind
Love has no season....it doesn't need even a reason
అన్న "జూనియర్" మాటలు గుర్తుకొస్తాయి.

ఎందుకింత చిన్నతనంగా అనిపిస్తుందో అర్థం కాదు.
నేను సైతం నేను సైతమంటూ అంగీకరించకుండా
ఏమిటీ అర్ధ రాత్రి "నోరు నొక్కుకుని" అంటూ అర్థం పర్థం లేని ఆలొచనలు.

పర్యవసనాలు.
ఏమైతెనేం?
ఫలించిన నిరీక్షణ.
వరం కోసమేడుస్తావేమోయ్
తపస్సు నచ్చిందిగా.

కన్నీళ్ళు.
వస్తేనేం?
మోహంలొనూ, "అసలైన ప్రేమలోనూ" (!), బాధలోనూ, పిరికితనంలోనూ
అన్నిటిలోనూ అదే కన్నీళ్ళు
మరి నీదేదో సరిగ్గా తూకం వేసే గీటురాయి
నువ్వొక్కడివేగా.

అయినా,
బాధేస్తుంది.
అయితే?

మగాడివి కావంటారా?
మగాడంటే...ఈ సమాజపు లెక్క.
"అదున్న వాడు" ఇలా ఉండాలని.
అలా లేకపోతే......
లెక్క తప్పిందెందుకో ఎక్కడో
ఆలోచించూ.

అనవసరమైన రూల్సంటావా
మానిపారేయిష్టం లేపోతే.
ఊహూ అది కుదరదు!
పయనమయి మార్గాయాసమంటావేవోయ్.

అర్థమవుతోందా?

"నీ" జీవితపు క్షణ కాలపు చిత్రం తీయవొయ్
ఇప్పుడు చెప్పందులో
"నీ" దెంతో?
కూర్చున్న కుర్చీ
తొడుక్కున్న లాగూ
పెట్టుకున్న చలువాలూ
నల్లని మేఘం
మెరుపు జరీ
దోబూచులాడే సూర్యుడు
అందరినుంచీ అణు క్షణాల అప్పు
వెరసి "నీ" క్షణపు భండాగారం.

క్షణం పూర్తిగా నీ ది కాదు
మరికివన్నిటిపై నీ ముద్రెంత?

అర్థమయిందా
కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కధాచన అంటే?

నీవు పని చేస్తూనే పోవాలి ఆ పని ఫలం పై ఆశలు పెట్టుకోవద్దు
అవన్నీ నాకొదిలెయ్ అని ఓ బులుగు కుర్రాడు నిన్నాఙ్ఞాపించటం లేదు.

ఒక్క క్షణం నీ శాసనంలో లేని నీ జీవితంలో
వచ్చే ఆటుపోటు ఘటనలు నీ వలనే అని మూర్ఖపోకూ అన్న నీ జీవిత సత్యం,
తరచి చూస్తే స్వానుభవంగా నీకందిన ఈ సత్యం,
సూత్రీకరించాడంతే నీ బుజ్జి గణపయ్య.

ఒక్క క్షణం నీ అధీనంలో ఉండదు.
కాకతాళీయమనూ, దేవుడనూ
ఇంకేదొ నీ జీవితాన్ని శాసిస్తోందన్న నిజం
ఖరాఖండీగా చెపుతున్నడు తనలో ఆ సార్వభౌమాన్ని నింపుకుని

నీ క్షణం మొత్తం నీది కానప్పుడు మిగితావారూ అంతేగా
తోలుబొమ్మలు వెక్కిరించాయని, హాని చేసాయని వగుస్తున్నావా!!!!
హన్నా.

ఇప్పుడు చెప్పు
మిగితావారి విలువలొద్దు
నీ విలువల్లో చెప్పు.
ఈ సత్యాలు, పరిచయాలు, అనుభవాలు, స్నేహాలు, ఆత్మీయతలూ
ఎక్కడనుంచొచ్చాయో చెప్పు?
వీటిలువెంతో నువు చెప్పు.
ధర్మ, అర్థ, కామ, మోక్షాల్లో నాతి చరత్వం,
జరగటం లేదా చెప్పు.

ఇంకా సిగ్గు పడతావేంరా ఈ ప్రేమలో?
దిక్కులు పిక్కటిల్లవేం నీ సంతోషంలో?
నేను సైతం నేను సైతమంటూ నీ ఆత్మ ఘోషలో...

Friday, 23 March 2012

Life Beautiful-1

ఏఅమే కదలకుండా జడెయ్యించుకోలేవ?

అబ్బ నాకెంత సంతొషంగా ఉందొనే

ఎయ్ ఊరుకోవే నా కూతురున్నప్పుడవన్నీ గుర్తు చెయ్యొద్దు అదింక చచ్చినా నా మాట వినదు

మరి బియ్యెస్సీకొచ్చి కూడా అమ్మ రెండు జడలు అదీ పైకి కట్టి, వేసే దాకా అమ్మను ఆఫీసుకు వెళ్ళనిచ్చేదానివి కాదు..పైగా రెండు రైల్వే క్రాసింగులు లేట్ అయితే గేట్ పడుతుంది అని చెప్పినా వదిలే దానివి కాదు కదా...నాకన్నీ గుర్తున్నాయే.

పెద్దమ్మా ఏంటి పెద్దమ్మా ఏం చేసేది అమ్మ చెప్పవా

చత్ నువ్ నోర్మూసుకుని పో స్కూలుకు....ఒసెయ్ ఇలా దాని ముందు ఇంకో సారి చెప్పావంటే నీ కొడుకు ముందు నువ్వు స్కూల్లో హోం వర్క్ చేసేసానని చెప్పి నువ్వు ఖలష్నికొవ్ లీడర్వన్న ధీమాతో హోంవర్కు బుక్కులు అందరివీ నువ్వు కలెక్ట్ చేసి నీది పెట్టకుండా ఎలా హోంవర్కు ఎగ్గొట్టావో .......

వద్దు తల్లీ వద్దు వాడేదో ఈ మధ్య బుధ్ధిగా హోంవర్కు చేస్తున్నాడు....నీ కూతురు ముందింకెప్పుడూ నీ లీలలు చెప్పనులే.


పాత్రలూ పాత్రధారులూ
అమ్మా, పెద్దమ్మా.......చెల్లెళ్ళు, కూతురు..మేనకోడలు
మాటలు...అమ్మ
కథనం...Life, beautiful


***

ఇంగ్లీషు హీరొయిను ఎలిజబెత్ అని ఒకతుంది....అది గౌను వేసుకున్న పిక్చర్ చాలా నచ్చి హిట్టయ్యిందని ఆ గౌను కుట్టిన టైలర్ను పెళ్ళి చెసుకుని ఎలిజబెత్ టైలర్ అయ్యింది తెలుసా?

***

అవునూ గజం అంటే ఏనుగా?
అవును ఏం?
మరి నా బ్లవుస్ పీస్ గజమున్నరంటే ఏనుగున్నరనా?
ఆఅ.......



చివరి రెండూ సినిమాలోవి, నావి కావు
:)

Impossible wish horses :)

Hey array array aaja
Surya Bahai (2012)

ninnaa monnaa .....

Ee rojullo(2012)
Malavika

Thursday, 22 March 2012

Tuesday, 20 March 2012

Ugaadi

తొమ్మిదేళ్ళ తరవాత ..వేప పూత.
ఉగాది is round the corneroch.

ఆర్ధ్ర గీతం

నమ్మగలరా?
తప్పదు దూకాల్సిందేననే
ప్రోత్సాహం
ఆంతెత్తునునంచి భూకౌగిలిలో
ఛిద్రమయ్యే అవకాశం
కల్పించేది ప్రేమంటే?

కన్నీటి ఆత్మహత్యలోనూ
ఓ సార్థకం సుమా
మృత పరిచయాలకు
ఙ్ఞాపకాల పల్లకీ
బొయీగా వికార హనువేగా.


How can love cause such self hate?

Friday, 16 March 2012

What's there to hate?

If beauty lies in the eyes and eyes see what the mind knows, then there are as many beauties as there are minds. Minds being what they are, we have countless beauties. So how come we are intolerant to ugliness? After all the ugly duckling is someone's sweetheart too.


ఏదొ చెప్పాలనుకుని ఏదో వాగేస్తున్నాను.

బాబాగారి బ్లాగులోని ఎప్పటిదో టపాలోఅ కవిత్వం గురించిన చర్చ బావుండింది. అక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే నిజంగా "ఇది కవిత కాదు" అని అంటానికే ఆస్కారం లేదు మనం సత్యశోధన చేస్తే. ఒకరికి క్లుప్తత మూలం, ఇంకొకరికి భావోద్వెగం, ఒకరికి భాష చెక్కే నగిషీలు రచయిత ప్రయత్న గాఢతకు చిహ్నమైతే ఇంకొకరికి పెల్లుబికి మీదకురికే నగ్న సత్యం కొండపల్లి బొమ్మ. ఒకరికేమో సామాజిక ఫలం లేని అస్క్షరం నిష్ఫలం, ఇంకొకరికి వైయుక్తికం కాని నిజాయితీ లేని సత్య శోధన లేని కవిత్వం ...ప్చ్ పెదవి విరుపే. అసలు నాకు నచ్చలేదు అనే చెప్పాలి కాని ఇది కాదు అని చెప్పటానికి కవివమంటే ఇదమిధ్ధమైన నిర్వచనమే లేదు అన్నది అర్థమయింది....భైరవభట్లగారనుకుంటా అన్నారీ మాటా నిజంగా నూరు వరహాలు చేసే మూట.


And then I understood you veeru, why you and the rest of spiritualists say and try, to see good in everything and every body. Inherently there is nothing good or bad right? Yes, there may be a personal or societal ramifications to any action thereby leading to judgement of being called good or bad. But nothing, nothing is inherently bad when you look at it.

Or may be I am going a bit too far...yes, may be there is nothing wrong in a tiger eating a deer but there must be something wrong in a man raping a woman...there must be something inherently wrong in it ...says my heart....so yes there may be rights or wrongs.

So, let me rephrase my thoguhts....it's not that there is nothing to hate...we must only be celebrating goods...right? If you are a saadhaka-ok let me rephrase it since saadhaka smacks of religion and in this day and age nothing that even has a little hue of religion smacks of bigotry....so let me put on my pseudo secular hat and rephrase it....if you are a truth seeker...if you are looking hard at things to understand...then you will not hate anything.


I wrote yes you get angry, you get hurt but you will not hate and then I erased them. Actually, I was escaping from truth when I erased those sentences. For, if I write them or acknowledge them, then I must admit that hurt, anger, hate etc are all emotions and hate is no more a different emotion than anger or hurt. If they are all emotions equally and their presence means that a truth seeker is not being truthful enough, then I insistinctly knew that I can not escape the inescapable truth that even love is an emotion and a truth seeker who experiences love is also not acknowledging the truth.

For, love in our sense, our narrow sense, means an intense liking, a possessive feeling, wanting to care for someone (yes yes, I agree that I have narrowed it down to the male female love as is my wont) and in turn wanting ourselves to be similarly emoted. We can not bear if the same emotions are not reciprocated nor are they distributed to others. We feel choked. We gasp out for breath, away from that truth. And then a truth seeker, or a pretender of being a truth seeker, conveniently ignores these positive emotions as being emotions as well and wants only the negative emotions to be gone and tries to do a pseudo saadhana.

But alas, he forgets that as long as the sun shines and you purport to be one of the few seeing to stand in e sun, then we are bound to have a shadow. The positive emotions might be what you hint are good and want to retain, but alas, he has to recognise that as soon as you step out into the sun or seek truth, the negative emotions are there like your shadow, shadow of the positive self that you try to bring forth in the shining sun. You can not have your self and not have a dark shadow in the light of the sun, we forget.


So, we retrieve,into the solace of darkness, unable to bear the shadows of our selves nor able to bear the fact that as long as we purport to be a sun worshipped we cast darkness, just by being us.

So, is there no solution? Why not? The solution lies in not conveniently forgetting our shadows by being in shadows but being brave enough to be in the scorching sun and yet try not to cast shadows. And the way to do that is to loose self, be as transparent as possible, to let the sun's rays pass, through and through.

No need of a Mr India nor is there a need to be invisible.

The trick is in being transparent.
Let not anything hinder the sun...no samskara from the past.
Have no schemes from the past as skeletons in the cupboard.
Do not react to events, have NO emotions.

BUT THAT IS THE DIFFICULTEST PART cries the rasika in you.

Yes, it is a difficult path and a long path as well.

And hence, we come again to your assertion veeru, that Bhakti yoga, though as equal as that of other togas, is a bit lesser equal yoga, if I may borrow the pun from mullapoodi venakataramanaa.

But my bhaavoadvega, tries to defend this veeru. You say that it is a lesser yoga as it takes a loooooonger time to reach the state of eternal bliss/moksha if you don't give up emotions. But my svaroopa says, to me your efforts at controlling your emotions seem to be more longer and more arduous than giving in to one of my emotions and combining it with the real truth seeking to achieve that eternal bliss. To me, your way of living, the amount of effort you put in, the extent to which you go to control your emotions, the amount of disconnect that you purport to active with the world and yet by being in the same world, the amount of paradoxes you sadhakas of the "real yoga" ( i don't know which type of yoga says that achieving equanimity is the real basis for attaining the moksha) show Being in this world when you should have left everything and gone away to attain the equanimity..(my firm belief is that a sadhaka who does not do the strongest effort at the onset itself will not achieve what he wants to and that there are thousands of barriers by being in this bhava sagara)................all these to me are not any less arduous. To me, these are more harder, that too, to continually try and do this on the basis of "let me try this as my guru says so" and not because or the you know this method works.

So, the fact that bhakti yoga is a bit lesser equal of all the togas because it is harder and longer path, is a non starter. Particularly, as you feel that it may take births for a sadhaka to attain moksha or can be finished in few ghadiyas.If that is the case, then there is no measure of how harder and longer Bhakti yoga is than others. So, am still not convinced veeru.

I try to understand all these so am I a Gnana yoga sadhaka?
The attempt to understand rests on the foundation of emotions, so am I a bhakti yoga sadhaka?

(come on, you of all the people, can not say that My love towards a mere mortal makes my love or bhakti (for what is Bhakti but the highest form of love which automates self effacement or atleast the effacement of the boundaries between the self and them/him/her) lesser than that of meera towards the blue hued one of dvapara or that of any other bhaktaagresara towards his deity?)

(As a small digression, what is Rama or Krishna, if not a mere anchor to understand the eternal omnipresent, omnipotent and the omnisscient one? Are they not mere sangnas for the poor sadhakas to fix their efforts on something that they like? If sadhana or chitta sudhdhi is what makes a saadhana easier, than Rama or Krishna or Allah or jesus or the five namazas a day or the trials sandhyas or any other religious symbols, including and equal to the mere stone idols or the wooden or the golden crosses or the non imagified images of the crescent star etc etc etc ............these are nothing but the anchors to achieve the unachievable......to grahya the agrahya......are they not?

If the babas, the legends, the myths, the past can all be anchors, then why can not a fellow human being? If I fixate on her and yet seek the truth what is blasphemy? If I pray to her and equate her to the supreme goddess, where is the sacrilege? Is a fellow human so worthless that she or he can not equate a basil leaf or a stone carving or a pictorial representation of a certain time of the year in a certain geograpahy? Come on, don't make me laugh..any anchor, is anchor enough, if it is to stabislise us in the bhavasagara. .............I did say this was a digression, did I not? :))

I want to go through the asramas, I feel I have not moved onto the next asrama...so I do my best in this asrama itself....does that make me a karma yogi? And is this way of sadhana any less than being a reluctant asramavaasi as you are?


I don't know and I wonder again, is there not an artificialness in these separations? Are the raja, Bhakti, karma and Gnana yogas really distinct? Are these not like our personality disorders, where you have every kind of personality trait (the mail adaptive ones I mean) thrown into the mix and the label takes on the hue of the predominant one? Does the visible dominant hue makes the underlying invisible and humble hues any less true or nonexistent? Don't think so.

So, yes.......after a long winded self congratulatory discourse, I am happy to discover that my lack of hating of others is not a bad thing, that it may also mean that I am may be doing the sadhana without consciously labelling it and finally, YES, HATE IS NOT AN EMOTION WORTH IT'S EFFORT.

I agree with you veeru and thanks baabaagaaru and all others who took part in that discussion in sahitiyanam about kavita and what it means...... I seem to have understood a little bit more of this jigsaw puzzle.......there is nothing to hate in this world...I might not like it, I might to agree with it but hate.....why should I ?

Love, is infinitesimally better.

Wednesday, 14 March 2012

క్షీరమాత్రం పూరయతి కృత్తికే మాతః
హల చాలతి లాభితాః జనకః
లోకే బహు చిత్రం జనిత్ర బహుధా వర్తసి.

Enjoy the beach Raghu. LOL

So,are your parents are coming over?

No they are not

Have you told them that you now live in the south which will be v good in summer

Ya, but they are not coming

Ok then, enjoy the beach raghu.

Mmmmmmm.......
బుర్ర గోక్కుంటే కాని పన్ అర్థమవలా.
నిజమే బీచ్ "ఎంజాయ్" చెయ్యాలంటే అమ్మా వాళ్ళుంటే ఎలా?
:) :) :) :) :)

Tuesday, 13 March 2012

ఆవయో పరిణయం మిథ్యా?

ప్రేమ తత్వం, జననీయం
ధర్మ నిర్వచనమపి
రాసానుభావానుగొస్సమౌ కోమల క్షతాణీ
పుంభావ వృధ్ధ్యా దారుణం చపీటికాని దాతః

స్త్రీత్వం సత్తమస్రజో గుణం మిళితం దర్శిం
శంకానుగమౌ శ్రధ్ధాః పరిచయః తధా
చతుర్విధార్థో చతుర్విధాశ్రమోనభువాత్
ప్రణవ ప్రణయ భేదః ఏకమక్షరమాత్రం
తధా అర్ధనారీశ్వరాత్స్వానుభావ గతౌ
అచలిత కర్మాణుసరణా కర్మఫల వైరాగ్యం.
త్వమధః కథితో దేవీ
ఆవయో పరిణయం మిథ్యా?

అహం పిపీలకా సమానః
సాక్షౌ సహస్రస్య సత్యం
పూర్వానుభవ స్థితౌ
తవపరిచఫలమిదం పుణ్యం
ఖ్షాలయతి మమ కల్మషం.
త్వమధః కథితో దేవీ
ఆవయో పరిణయం మిథ్యా?

సమాగమమేకం బంధ నిర్వచనం?
మమభీష్ట పరిణయ భాగ్యమిదం స్థితీ
తద్పుణ్యకారణం త్వమ్మోహ కేవలం?
చాయా శదృశ్యాస్థానుగమో మమ స్థానే
ధృతి స్మృతి కీర్తిభిః ప్రాప్తిహి.
అస్తు అస్తు అస్తు.

Monday, 12 March 2012

ఆదరించే మగాడేడి?

చీకటి వేళళ్ళో
ఇరుకుల మూలల్లో
నోరు నొక్కెట్టి
మాత్రమే తప్ప!!!

కన్ను కానని వేళ
కౌగిలి
ఆవెశమావిరై తెల్లా
రేం గతి?

వివర్ణాలూ
వికృతాలూ
చిహ్నాలట.
నీతోడు....
పేడియట.

కలయికే
నేరమట.
ఏమంటే
వైఫల్యజవట.

నీకూడిన మగాడిని
నమ్మనే కూడదట.

తల్లీ, ఎందుకమ్మా ఇంకా నీకాపెక్ష ఈ నా కొడుకులపై.

బుగ్గన వెచ్చటి స్పర్శ
తల్లిదో చెల్లిదో
ఆలిదో సానిదో
నిర్ణయమింకా అవలేదమ్మా!

-"విషాదం?" వివర్ణం వికృతం!
క్షేపయతి లోకం మూఢం.
జననీ
వియోగాత్మాలింగన కారణం
తవ పరిచయఫలమిదం పుణ్యం.

Saturday, 10 March 2012

All is well.

Hope this doesn't hurt too much
Hope we all come out strong
Don't want to insult anymore
Ninnu bands pettaananaaa kaadu
Ninnavamaaninchakoodadani

sorry peddaallam kadaa!


Siti bajaake Bol bhayyaa....

తప్పించుకునేది.

ప్రపంచంలోని సగం జనాభానా
విశ్రాంత నిముషాన్నా
పూర్తిగా నీవైపోయిన పాశాన్నా
ఎడతెగని తోడైన ఆలొచనలనా?
కోల్పోయినా సజీవమైన కలలనా?

ఏమిటీ ద్వంద్వం?

నిన్నెంతగా కోరుకుంటానో
అంతగా వదులోతానికీ సిధ్ధమే.
అణూ సమత్వమూ త్రివిక్రమణమూ
రెండూ ఎలా సాధ్యం నీతో?
చల్లని చిరునవ్వుగా
ఎడారి పెనుతుఫానుగా
ఎలా మారగలవలా?

ఒకటి ఖచ్చితం
మనసు ఇలా శ్వసిస్తున్న వరకే!
నీతో బతుకొద్దు
నీ చాయతోనైనా సరే
నేను జీవించాలి.
బతుకూ జీవితానికీ
పొలిమేరవు నీవైనా సరే
బలవ్వాల్సిందే.

గతిలేనితనం!
నిజమే.
ఒంటరితనపు కోరలు
నిజమే.
వర్షమొక్కటి పొనీ
నువ్విప్పటికే గొప్ప
ఖితాబులిప్పించిన జనాల కోసం
వర్షమొక్కటి పొనీ
పర్లేదులే
వెర్రిగొంతుకనిచ్చి మ్రోస్తున్నాము
పర్లేదులే
వర్షమొక్కటిపొనీ.

నమ్మకమంటే నమ్మకముంటే

ఏం ధైర్యం రావటం లేదేం? వెటకారంగా
"...."

అవునులే డిస్క్లైమర్ తెల్ల జెండా ఎత్తేసావుగా శీర్షిక వివరణలోనే ఇంకెందుకు నిజాయితీ?
"..."

"ఏం ఏమేమొ కబుర్లు చెప్పావుగా, బీరాలు పోయావుగా అన్నీ "కబుర్లేనా" ?"
"..."

"మనసులో దాచుకుని సుతిమెత్తగా గోరితో గీకే నిజం కాళరాక్షసియై కళ్ళెదుట నిలిచి కంకాళ హారంలో ఖాళీ నింపే కథా కమామిషూ నీదేనంటూ కరవాళం ఝుళిపిస్తే కుదేలయిపోయావేం?"
"..."

"నిన్నెక్కడో పాతిపెట్టే నిజం పాతిపెట్టిన మరుభూమిలోంచి బయతకు రప్ప్పించిన మాంత్రికుడెవరూ అని వెతుకుతోందా మనం?"
"..."

"నీ అణూత్వం తెలిపే విశ్వరూప విన్యసానికి మళ్ళీ చీకటినిచ్చేయమని కోరుకునే కురువృధ్ధునివైనావేం?"
"..."

"నమ్మకమంటే అర్థమయి హతశుడవయినావా?"
"..."

"వరానికెంత తపమో అని వెరుపేనా నీ వెన్నులోని చలి?"
"...."

"నిష్ఫలమయితేనం? చివరికి తపమంతా బూటకమ్ని ఆ దైవమే చెపితేనేం, తపాన్ని ఆనందించలేదూ?"
"..."

"పొద్దుట పడమరగా పడ్డ నీడ కాలమానంతో పాటు పార్టీ మార్చి నిద్దరోతూ తూర్పు కు జై అంటే "పడమరన్నావుగా నీడ" అని ఈసడించుకునే మనుషుల జలి పడక నీవు తూలిపడతావేం?"
"..."


"అవునూ....ప్రాణవాయువూ, జీవన మృదంగమేం ఖర్మ......అణువణువూ చావుకేకలో, తుది శ్వాసలో తమ శక్త్యానుసారం పిక్కటిల్లినా........శకుని ఆదర్సం మరిచిపోతావేం?"
"...."


"శకునివన్న" కీర్తికి భయమా?"
"..."


"వేటు మీదే వీపు నాదే ...... మడమ తిప్పను నడత మారదు" ఎవరో నూతిలోంచి అరుస్తున్నట్టు లేదూ?"
"..."

"ఇది మగతనమంటే...స్థిరంగా ఉండిలాగే" చాలా ఆప్యాయంగా.


May god bless you......with all worldly pleasures :)

కిమివ క్లథతి కాంతే.....

శిలీముఖ సమమివ వాక్యే!


అయిదేళ్ళయింది నిన్ను చూసి.

రేపు వస్తున్నానటువైపు.
పొద్దున పదికి పనయిపోతుంది, ఒక అరగంటలో అక్కడ ఉంటాను.
రాత్రి ఎనిమిది వరకు ఎదురు చూస్తా, కుదిరితే రా.

నీ బాగోగులూ, క్షేమ సమాచారాలూ, స్థితిగతులూ ఎవీ అడగను, నావీ చెప్పను. అసలు మాటలొద్దు మనకు. చాలా గాయపరుచుకుంటాం మనం.




రాను.


xxx
..... పెళ్ళని విన్నాను.
పెళ్ళికూతురు ఫోటో చూసాను.
కాళ్ళకు దండం పెట్టిన తర్వాత ఇద్దరికీ నుదుటి మీద ముద్దులు పెట్టు.
నా తరఫున.
నీ జీతంలోంచి
ఒక సఫారీ సూట్ వాడికి
పట్టు చీర కోడలికి
మీ ఇద్దరికీ జత మంచి బట్టలూ
అందరూ అన్నీ చదివించెసిన తరవాత
పంపిస్తున్న సువర్ణాక్షతలు చల్లి
కొత్త జంటకు పెట్టు
నీ జీతంతోనే సుమా
ఖచ్చితంగా నీ జీతంతోనే.


xxxxx
ఇవాళ రిటైర్ అవుతావు ఉద్యోగం చేస్తూ ఉండింటే.
రిటైర్ అవుతున్నప్పుడు విశ్రాంత జీవితం సుఖంగా ఉండాలని విషెస్ వస్తాయి,
ఇదేమిటి నాకంటే ముందు చచ్చిపో, నాకు చెప్పి చచ్చిపో అంటున్నాడు అనుకుంటున్నావా?
"నేను చనిపోయే రోజున అందరికంటే ముందొచ్చే.....స్నేహితుడివి.....అని చెపుతా"నన్న నీ మాటలు అలా ఎలా ఖచ్చితంగా "ఆ తులసాకు వేళకయినా....." అని నీ కోసం ఆరాటపడ్డ నా తలపులకు దర్పణాలయ్యాయో ఆ దగ్గరితనం తెలిపే నిఖ్ఖచ్చి మాటలవి. నువ్వూ పోతావూ నేనూ పోతాను.....తప్పక జరిగే విషయం పైకి అనుకుంటే తప్పేమిటి?


ఇందుకే నువ్వు నన్ను కోల్పోయావు.
........ అంటూ ప్రాణం తినేస్తావు.
తియ్యటి కలలు కనటమే నీకొచ్చు.
ఒక్క కలను సాకారం చేసుకునే ధైర్యం నీకు లేదు.


నిజమే ధైర్యం లేదు!!!

చివరి ఉత్తరం మోసుకొచ్చిన చీదరింపును చదువుతుంటే ఎప్పుడో చదివిన కవిత లీలగా ఙ్ఞాపకానికి వచ్చింది



నువ్వు ముందా? రాత్రి ముందా?
సాయంసంధ్యతో నా రహస్య పందెం...
ఫలితం ముందే తెలిసినట్టు
మరపునపడ్డ పాట ఒకటి తోడు కూర్చుంది!
ఆకాశదీపాలన్నీ వెలిగాక
"నీ ఆనవాలేదో"
తలుపు తోసుకుంటూ చుట్టుముడుతుంది.....

Thursday, 1 March 2012

A man to be watched

http://www.rediff.com/news/slide-show/slide-show-1-social-contract-why-modi-scares-the-usual-suspects/20120301.htm


Hitler preached bigotry
So did this man

Hitler cooked people
So did he

But, did hitler "develop" his people?
Yes, may say a conscientious German..he did he may say.
So is this man doing.

Can a man truly turn his spots?
Is this man a Hitler or an Ashoka?

is the "development" worth the "fear psychosis" amongst ethnic minority?
Is there a fear psychosis at all or is it my assumption?

Is the real "Anna" working against corruption silently?

How much of a focus is needed to keep all at bay and tame the tiger called corruption?
Is that much evident focus with the ultimate aim of a hindutva rajya, the sole and whole aim of this man, for which he is ready to control everything, keep the corruption and other evils at bay till he gets Hastina?

Or, is this a "true" change?
Were the skeletons of past riots enough to turn him into a modern Ashoka?

Or,
Is this the simple truth that "Muslims needed taming" and as soon as that tamer emerged, "they" have let go of their agenda?

Is it that there was a need of a genuine effective and strong "counter fanatic" to the extremists amongst Muslims and that is what this "honest" politician has done, forgetting about his personal charitra heenata that would undoubtedly follow his much hated actions?


I wonder.......I wonder weather this extremist turned "humanist" can, before my lifetime, convince me of his true nature ...one way or other?


I wonder what focus, what zeal and what thoughts make a man so fiercely determined to be so progressive? So many years of sustained development, personal and systemic honesty, if what they say is right, does need some level of chitta sudhdhi or the highest levels of foxy patience for the uLtimate prize.

What is it that you will turn out to be at the end, mr?