Tuesday, 27 March 2012

మన గాన మాధుర్యమెట్టిదనిన......

".....కి రానీ బహారొన్ కి మల్లిక........."
నిర్మానుష్యమైన పార్కింగ్ లాట్లో "కార్లు తప్పింకెవరూ శ్రోతలు" అన్న ధీమాతో మన కంఠం.
A tinkling sound follows.



ఎంకమ్మా అని తిట్టుకుంటూ కింద పడ్డ చిల్లర ఏరుకుంటుంటే
"it is throwing coins at you, seems did not like your singing"
చిద్విలాసంతో అప్రాచ్యుడు(non easterner)...gora.....తెల్లోడు.
Pointing to the parking meter which had spat out my change!
అమ్మ నీ, ఎంత మాటనేసావురా ముసలోడా.

No comments:

Post a Comment