Friday, 9 December 2011

జీవితం


చిత్రమైన రైలు!
ఇష్టమొచ్చిన పెట్టెలో ఎక్కనీదు
ప్రవేశ ద్వారం మొదటి పెట్టెకు మాత్రమె
అతిగా నచ్చో 
అస్సలు నచ్చకో  
ఏ పెట్టయినా పట్టేసిందో.....
మిగిలినవి హుళుక్కే. 




2 comments:

  1. భావకుడన్ గారు భావుకతని బానే పండించారే!

    ReplyDelete
  2. :) నెనర్లు రసజ్ఞగారు.

    ReplyDelete