సాహితీ ఝరి నా హృదయ మంజరి
Friday, 9 December 2011
జీవితం
చిత్రమైన రైలు!
ఇష్టమొచ్చిన పెట్టెలో ఎక్కనీదు
ప్రవేశ ద్వారం మొదటి పెట్టెకు మాత్రమె
అతిగా నచ్చో
అస్సలు నచ్చకో
ఏ పెట్టయినా పట్టేసిందో.....
మిగిలినవి హుళుక్కే.
pic from
మల్లియలు-మాలికలు
2 comments:
రసజ్ఞ
9 December 2011 at 15:26
భావకుడన్ గారు భావుకతని బానే పండించారే!
Reply
Delete
Replies
Reply
భావకుడన్
20 December 2011 at 14:05
:) నెనర్లు రసజ్ఞగారు.
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
భావకుడన్ గారు భావుకతని బానే పండించారే!
ReplyDelete:) నెనర్లు రసజ్ఞగారు.
ReplyDelete