ఇవాళ సంధ్య జీవితాన్ని ఇంకోసారి చూడాలని వెతుకుతుంటే ""మీరు ప్రేమ వివాహం కావాలనుకుంటున్నారా? అయితే మా సైట్కు రండి చాట్ చేయండి, ప్రేమ వివాహం పొందండి" అన్న ప్రకటన చూసి నవ్వాగలేదు. "ప్రేమ వివాహం" "పొందాలనుకునే" వారి సంగతి ఏమో నాకు తెలీదు కాని "ప్రేమను పొందాలి" అనుకునే వారి సంగతి కొద్దిగా తెలుసు. నాకు తెలిసిన కొంతలో ప్రేమ "ఇదిగో ఈ పీరియడ్లో కళ్ళు కలుస్తాయి, ఇన్ని గంటలకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది, కొన్ని రోజులకు ఇదవుతుంది, ఆ నెలల తరవాత అదవుతుంది....."లా సమయం చూసుకుని "అవదు". మనకు ప్రేమ అయింది :) అని మనకు తెలిసే ముందే, మనం ఐ లవ్యూ అంటూ చెప్పిన రోజును మనమెంత ముఖ్యమైన రోజుగా గుర్తెట్టుకున్నా మజిలీ మాత్రమే అయిన ఆ రోజు కంటే మునుపే.....ఆ మజిలీ వరకు చేసిన ప్రయాణం మనసును మంత్రమేదొ కట్టి లాగెస్తుంది.....మనకంటే (మన బుధ్ధికంటే.....అంటే కాన్షియస్గా నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని మనం నిర్ణయం తీసుకునే క్షణానికి) ఎన్నో యుగాల ముందే మన మనసు పరిణయమాడేస్తుంది. అలా కాకపోతే జాలరివాడు తన దైనందిన జీవితాన్ని నృత్యనాటిక రూపమిస్తుంటే తనెక్కడ, తన స్థాయెక్కడ అన్నది మరచి వాడి ఎంకిగా చీర కడుతుందా సంధ్య?
ఎమో, ఏదొ చెప్పబోయి ఏదో చూసేస్తున్నా సంధ్యలో.
సంధ్యలో నాకు కొన్ని జ్యొతి పొలికలు కనిపిస్తాయి. హరికి తను తగదు అనుకుని హరినింకొకరికి ఇచ్చి వెళ్ళిపోతుంది జ్యొథి.....తను దాసుకు దాసవదూ అని తెలిసీ అతనిదై పోతుంది సంధ్య. తేడాలు చెపుతున్నావు సామీప్యమేముంది అంటారా? ఇద్దరిదీ అదే నడత. తాము నమ్మిన దానిపై లోక విరుధ్ధమైనా నీలబడే నడత. ఇద్దరిదీ ఒకే గురి. తమ అనుకున్న మనిషి కూసంత కూడా బాధ పడకూడదనుకునే తపన. తేరగా వచ్చినా అదృష్టాన్ని కాదనుకునే స్త్రీ ఒకరైతే అడిగే అధికారమున్నా అడగకూడదని తెలుసుకుని ఉండిపోయిన స్త్రీ ఒకరు.
కాని ఎంచుకున్న మార్గాలో? ఎంత భిన్నమైనవో. అమెరికాలో ఉంటున్నదుకా సంధ్య సింగిల్ పేరెంట్ గా మిగిలిపోగలిగింది? తనకేమీ కాని బాబు చేత మాం అనిపించుకుంటూ డాడ్కు మాత్రం ఆలి అవలేకపోయింది.
భారతావనిలో ఉన్నదుకా జ్యోతికి మరణ శిక్ష? లేకుంటే మగాడికి ఎంతమందైనా పర్లేదు కాని స్త్రీకి ఒకరికంటే ఎక్కువమంది ఉండకూడదనే పురుషాధిక్యపు తీర్పా జ్యొథి మరణశాసనం?
ఒక మనిషి చిహ్నంతో అంతగా తృప్తిపడగలరా? ఆ మనిషిని ఆ చిహ్నంలో చూసుకుంటూ నిజంగా ఉండిపోగలరా? ఆ చిహ్నం సజీవమే అయి ఉండాలా? ఙ్ఞాపకాలు సజీవ చిహ్నాలకు సరి రావా?
ఎన్నో ప్రశ్నలను....ఇప్పటికి జవాబు దొరకని ప్రశ్నలను మదిలో నాటిపోయింది సంధ్య. ఇంకోసారి మళ్ళీ నన్ను అర్థం చేసుకోటానికి ఈ ప్రశ్నలు పునాది రాళ్ళు కావాలి, ఆ స్థాయికి నువ్వెదగటానికి నీకీ గందరగోళం నాదీ భూతమవ్వాలని శాసితూ ఎనిమిది తొమ్మిది గంటల పాటు మదిలో కదలాడింది .....సంధ్య.
Sunday, 29 July 2012
కాశీనాధుని స్త్రీ-5- సంధ్య Part 1 (Subhasankalpam)
ఎందుకో ఈ సినిమాలో గంగ పాత్ర రోమాంటిక్ గా గుర్తుండిపోతే కాశీనాధుని స్త్రీగా గుర్తుండి పోయింది మాత్రం సంధ్యే. (మీనాక్షి కంటే సావిత్రే గుర్తుండిపోయినట్టు) అందుకని సంధ్య గురించే ముందుగా రాయాలనుకున్నాను.
మళ్ళీ ఇక్కడ ఒక ప్రశ్న....కల్పిత పాత్రలను సజీవంగా చూడటమేం పిచ్చి అని. నిజంగా కల్పిత పాత్రలేనా? అసలులాంటి మనుషులూ, అనుభవాలూ ఉండవా అనేవి మళ్ళీ ఉపప్రశ్నలుగా వస్తాయి.
ఉంటాయి, వస్తాయి అన్న జవాబులు స్వానుభవంగా తెలుసుకున్నాను కాబట్టే, మనిషి మీద, ఆ మనిషి నడక మీదా, నడత మీదా పెద్దాయనకు ఉన్న నమ్మకం మీద నాకు గురి ఉంది కాబట్టే వీటిని పాత్రలుగా కాక నా ఆత్మీయులుగా హత్తుకుంటున్నాను. I want to see these as they were supposed to be seen, as you , me and all of us, rather than some exceptionals created by a crazy brahmin in his fantasy filled world.
గురువుగారు (శ్రీ చాగంటి.నెట్ చూడండి) రామాయణ ప్రవచనం చేస్తూ చేసే హెచ్చరిక నిజంగా దీనికి అన్వయించుకోవచ్చు అనిపిస్తుంది......"మీరు రామాయణం చదివేప్పుడు రాముని మానవమాత్రునిగా మాత్రమే చూడాలి, దేవునిగా తలవకూడదు. అప్పటికి కాని మీకు రామాయణ పారాయాణ ఫలం మీ జీవితంలో ప్రతిఫలించదు. రాముడు దేవుడు అనుకుంటే.....ఆ దేవుడు కాబట్టి అలా ధర్మం పై నిలబడ్డాడు అన్న భావన వచ్చేస్తుంది, మనం మానవులం మనమేం చెయ్యగలమలా అనిపిస్తుంది. కాని రాముని మానవ మాత్రునిగానే మహర్షి చిత్రణ చేసారు అలాగే మనమూ తీసుకుంటే అపౌడు మనకు రామాయణ పారాయణ ఫలం దక్కుతుంది అంటారు.
I really think we need some Idealistic, Utopian characters in our midst, inspiring us towards the ideal. may be then, we can achieve atleast 50%. If our kathaanaayakaas, kathaanaayikaas are ordinary ones, then, they will not be able to LEAD us. అలాటప్పుడు కావ్య ఫలమేముంటుంది? Anyways, I digress.
సంధ్య...రాయుని కూతురు. అంత సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు. "వాషింగ్టన్ డీసీ నుంచి వచ్చాము దాసును కలవాలి" అనడిగి, దాసుని దాసులు అపాయింట్మెంట్ లేదుగా కష్టమంటే గమ్మున వెళిపోయేంత .....ఏమనాలి? పరిపూర్ణ స్త్రీ అనాలా? పరిపూర్ణ మనిషి అనాలా? నాకైతే (గృహస్థం చేయకుండానే) వానప్రస్థానికి వచ్చిన మనిషి పరిణితి కనపడుతుంది సంధ్యలో. ఎదిగిన కూతురు స్వయంవరం చేసుకుని కూడా కన్యగా, కుంతిగా మిగిలిపోతానంటే చలించని సన్యాసాశ్రమవాసి రాయునికి సరైన కూతురుగా సంధ్య. కూతిరి ఈ చర్యల్లోని ప్రేమను మాత్రమే చూసిన పరిణితికి సరైన వారసురాలే సంధ్య.
తన సర్వస్వం అనుకున్న మనిషి, తనకెన్నడూ దక్కడనీ, ఆ మనిషి మనసులో తంకున్న స్థానం తనాశించినది కాదని, తనాశించిన స్థానం ఈ జన్మలో దొరకదనీ తెలిసి అతని ఆనవాలుతో దాసురాలయిన మనిషి సంధ్య. అలాటి సణ్ద్య మొహంలో ఎన్నో ఏళ్ళ తరవాత ఆ మనిషిని కలిస్తే...ఏపాటి బాధా వీచిక కూడా కలగదు.....ఆ మనిషి, తన మనిషి స్థాయి చూసి ఆనందంతొ ఉప్పొంగటమొక్కటే తెలుసు ఆ మనసుకు. "సాధ్యమేనా" అనే మనిషి మీమాంసకు సమాధనమే సంధ్య.
అమెరికాలో సెటిలయిన తల్లితండ్రుల చలవో, మణిపాల్లో వైద్యమభ్యసిస్తూ సేలవుల్లో చూసిపోయే తాత ఇచ్చిన సంస్కారమో కాని ఈనాటికీ సమాజానికి అచ్చమైన దర్పణంగా రెండవ జెనరేషన్ ఎన్నారై సంధ్య ఇంతగా హిందూ ధర్మానికి (ఇది "హిందూ ధర్మమే" అనటం లేదు. నాకు తెలిసింది హిందూ ధర్మమే కాబట్టి ఆ చట్రంలోనే నా ఆలొచన పరిధి) ఎలా కట్టుబడింది?
ఇదసలు ధర్మమేనా? రాయుడు సన్యాసాశ్రమానికి కట్టుబడక ఉండి ఉంటే అతనిని ఎంతో బాధ పెట్టే నిణయాలు తనవి. పైగా ఇంకొకరిని రేమిస్తున్న, ఆ ఇంకొకరికే...మనసా వాచా కర్మణా త్రికరనంగా.... అంకితమైపోయిన వ్యక్తి "పరాయి మగాడేగా?". పరాయి మగాడిని కోరుకునే స్త్రీగా సంధ్యకూ మరి రావణునికీ తేడా ఏమిటి? బలవంతం చెయ్యకపోవటమొక్కటేగా? స్వంతం చేసుకోవాలి అనే స్వార్థాన్ని ప్రేమ నుంచి వెలేయగలిగినందుకా ఇంత గౌరవం తనకు? అసలు నిజంగా స్వార్థాన్ని వెలేయగలిగిందా? తనకు కాని తన మనిషి చిహ్నాన్ని స్వంతం చేసేసుకుని అమ్మతనంలో వెలిగిపోతూ స్త్రీత్వాన్ని వదులుకోవటంలో ఏముంది గొప్ప? ఇలాటి జవాబు లేని ప్రశ్నలెన్నో సంధ్య పాత్రను తరిచితే.
ఒక మనిషి జీవితంలో అతని/ఆమె "ప్రవర్తన" " మాటా" చాలా కొద్ది శాతం మాత్రమే అతని/ఆమె గురించి తెలుసుకోటానికి తోడ్పడుతుంది. మిగితాదంతా, ఆమె/ఆతని "అసలంతా" వారి మనః అంతరాళాలో (మనోంతరాళాలు అనొచ్చా? ఎమో :-) విశర్గ సంధి సూత్రాలకు వికీ వెతికే ఓపికలేదు) మాత్రమే నిక్షిప్తం. కాని ధర్మమంటే.....ఒక మనిషి ప్రవర్తన ధర్మబధ్ధమేనా.....అనే నిర్ణయాలు త్రికరణాలు మూడూ కలిపిన సాక్షీత్వం మీదనే జరగాలి. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షికి బ్రహ్మగారు
"రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః ............
వైదేహేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వా రహః.
తచ్చాప్య విదితం సర్వం విదితం తే భవిష్యతి"
అని వరమూ, అనుఙ్ఞా ఇచారట.
("నీకు నారదుడు నూరు శ్లోకాల్లో చెప్పిన సంక్షిప్త రమాయణమే కాకుండా అందరి మనః ప్రవృతూలూఅ, భవిష్యతూ కూడా గోచరిస్తుంది అని వరమూ, శ్రీరామాయణంలోని లోకవిదితాలనూ, రహస్యాలనూ కూడా రచించూ" అను అనుఙ్ఞ ఇచారట) . అలాటి వరమెవరో మనికిచ్చేంత వరకూ ఈలాటి ప్రశ్నలకు మన మన సంస్కారాలను బట్టి మాత్రమే జవాబులూ, మన మన ధారణలను బట్టి మాత్రమే ఆ జవాబులపై మన గురీ ఏర్పడుతాయి.

Friday, 27 July 2012
Its NOT raining on London Olympics...
"and we are so glad dr...." says my colleague
"ask him why, ask him why" says another colleague, a female one
"If the temparature goes down below 16 the american beach volleyball team are allowed to wear clothes apparently. Who wants an overdressed hollywod beach volleyball team" comes the reply
:) :) :) :) :)
The much maligned UK weatherman must be so happy for once, for being wrong, today.
My happiest olympics was Seoul olympics
అమ్మా, నాన్నా, చెల్లెళ్ళూ అందరం కూర్చుని రాత్రి భోజనం కలిసి చేస్తూ ఎనిమిదిన్నరకు హైలైట్లు చూడటం.....ఓహ్
Thursday, 26 July 2012
సర్వస్వం...
పొత్తిళ్ళు
చెక్కిళ్ళు
ముచ్చట్లు
తప్పట్లు
వెక్కిళ్ళు
కన్నీళ్ళూ
వీడ్కోళ్ళు
నొప్పుల్లు
సిగ్గుల్లు.......
చెక్కిళ్ళు
ముచ్చట్లు
తప్పట్లు
వెక్కిళ్ళు
కన్నీళ్ళూ
వీడ్కోళ్ళు
నొప్పుల్లు
సిగ్గుల్లు.......
Wednesday, 25 July 2012
శోభ ధర్మమంటే 7
అమ్మో కూర్చోవాల్సొస్తుంది!!!
ఊపిరెంత సత్తువివ్వగలదో
చూడాలి మరి
వెడుతున్న దారి
కాటుక కళ్ళ కొరివైతే
దూరాల నునువు కొరకు......
తప్పదు.
పాణిగ్రహణం చేసి మరీ
మోసుకెళుతూ కొరివంటావేం
జెల్లకాయ పెట్టింది ఎవరైతేనేం?
ధర్మమో రక్షతి రక్షితః
నవ్వొస్తోందమ్మా ఆర్యోక్తీ
ఒకనాడు దుశ్శాశనుడనైనా
నీ కుటీరం ముంగిట సౌమిత్రునైనా
రక్షింపబడేది ఏదొ
అర్ధమయి....నవ్వొస్తోంది.
టక్కరిమారులమ్మా
"దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ",
అంటూ, పద్నాలుగేళ్ళేనంటూ....
మభ్యపుచ్చేస్తారు.
పధ్నాలుగేళ్ళలో
యుగాలేన్నొ, ఎవరూ చెప్పరు.
చాకలివాడు చింతామణైతే
"బాలమహర్షీ...... పంచాక్షరీ....తలకిందులం"టూ
కిటుకులు చెప్పే శొభ
రాదనీ, ఉండదనీ........
ఎవరూ చెప్పరమ్మా.
It is a fallacy to beleive that dharma protects. Yes it does. But only the greater good, not the individual good. I wonder how such rational beings can be so naive to believ that a system set up specifically for the greater good, is supposed to bless the individual practitioner with goodness. It can't......period.
That's dharma's inherency.
The cake has to be distributed.
You can have the whole cake and be good yourself....the ultimate.
You can have a slice, your slice.....or even a lesser slice.
and have the greater good.
Dharma prefers the later
no, actually it proscribes the later.
How many dhaarmics understand this when they embark on the dharmic way?
Ya, yaa....you can have the moksha
you can have the ultimate bliss
tum jannat paa jaaoge kayaamat pe
his son takes you to him himself.....
bla bla blah!!!!

Friday, 20 July 2012
Complete Filming solutions needed
బ్లాగ్మిత్రులకు
మైండ్ మాటర్స్ వెబ్సైట్ కొరకు ప్రత్యేకంగా మానసిక ఆరోగ్య సమస్యల మీద అచ్చ తెలుగులో అరగంట నుంచి గంట నిడివి ఉండే లఘు చిత్రాలు (అనే అంటారా?) తియ్యటానికి బడ్జెట్ సిద్ధంగా ఉంది. ముందు అయిదు పైలట్ స్క్రిప్ట్లు మాసాంతానికి రెడీ అవుతాయి.
ముందు అయిదు పైలట్ గా తీయబడతాయి
నచ్చితే యాభయ్ దాకా తీసే ప్రణాళిక, బడ్జెట్ సిద్ధంగా ఉంది.
మా అవసరం
మొత్తం ఫిల్మింగ్, డబ్బింగ్, ఎడిటింగ్, డైరెక్టింగ్ మొ అన్నీ కావాల్సిన పాకేజ్ సమకూర్చే వారు కావాలి
స్క్రిప్ట్ తో మేము దిగితే నెలల వ్యవధిలో వీడియోలు మా చేతిలో ఉండాలి
అన్నీ అమర్చగలవారు ఒక వీడియోకు ఏమేమి కావాలో, ఎంతవుతుందో మొదలైన వివరాలతో మాత్రమె ఈ కింది చిరునామాకు జాబు రాయండి. ఆ వివరాలు లేని జాబులకు తిరిగి జవాబివ్వబడదు ఎందుకంటే సీరియస్గా తీసుకోవట్లేదు అనే అభిప్రాయం వస్తుంది. మీ సీ వీ కూడా పంపవలసి ఉంటుంది.
జాబులు అన్నీ అమర్చగాలవారి నుంచి మాత్రమె ఆశిస్తున్నాము, అంతే కాని "నేను ఇందులో నటిస్తాను నేను డైరెక్ట్ చేస్తాను" అని ఒక్క పనికోసం దరఖాస్తులు పంపవద్దని మనవి. వాటికి తిరిగి జాబులు ఇవ్వము. మీరు ఇంతకుముందు ఇలాటివి చేసి ఉంది తీరాలి. మాతో అక్షరాభ్యాసం చేయ్యాలనుకునేవారు క్షమించాలి.
మాకు కావాల్సిన వీడియో నాణ్యత చూడాలంటే ఈ కింది వీడియో చూడండి
http://www.youtube.com/watch?v=s5NNjAazd6M
(ఇది వేరే వారు తీసింది కాని మానసిక ఆరోగ్యం మీద తీసింది కాబట్టి ఉదాహరణగా చూప్దమైనది)
అలా ఉండాలి వీడియో.
సామాన్య ప్రజలకు అర్థమయ్యేట్టు మాత్రమె భాష
తెలంగాణా ఆంధ్రా సీమ అనే భేదాలు లేవు
Dr Raghavendra Bethamcharla MRCPsych (UK) (MBA)
CEO, Director DDR Healthcares Ltd
for mindmattersonline.com project.
rush2raghu@gmail.com
0044-7931342719 (UK Mobile)
ragdoc2000 (skype id)

Tuesday, 17 July 2012
FB joke
వామ్మో వాయ్యో\
ఏమయ్యిందే చెల్లినడిగాడు
మీ బావగారికి పెళ్లి ఆటరా
ఖంగుతిన్నాడు మొన్నేగా అమెరికా వెళ్ళింది
బుర్రగోక్కుంటూ కంప్యూటర్లో చూసాడు
రవీంద్రనాథ్ ఈస్ మారీడ్
ఎఫ్ బీ స్టేటస్
అనకాపల్లికీ అమెరికాకు అనుసంధానం అనుకుంటే......
తను తీసుకొచ్చిన లాప్ టాప్ ను ఏం చెయ్యాలో.........
dedicated to my brother in law whose status update today reads
Ravindranath:- is married
Thanks bavagaru :)

"Oh, I could marry you Raghu"
:) :) :) :) :) :) :) :)
I wish it was somebody younger than a secretary who retired in 2010.
And then tells me gushingly "I was the few lucky ones to retire and get state pension at 60"
Bless you........
I wish it was somebody younger than a secretary who retired in 2010.
And then tells me gushingly "I was the few lucky ones to retire and get state pension at 60"
Bless you........
Wow
I Phone's Clarity, Nature's pride
( ఘీ కా కామ్, దాదీ మా కా నామ్ Anybody remember this jingle? I loved it.)
As soon as I saw this photo I clicked, I remember spreading my palm and trying to catch the falling flowers of Iwa/Eiwa tree in Imax whilst watching David Cameroon's Magic in Avataar.
God tusee great ho.
And I MUST be getting old :) :) :)
"James" Cameroon stupid.
(3 hours later)
And I MUST be getting old :) :) :)
"James" Cameroon stupid.
(3 hours later)
Joke's on me :0
"You don't need to sign out to do that dr"
I look up, having just come out of the loo,
Perplexed.
And then the tube lights!!!
I had signed off in the firesheet and instead of going out the building straight, I detoured to the men's which was between our main door and the reception.
అమ్మ నీ .........

Sunday, 15 July 2012
mindmattersonline.com
పుట్టిన పదిహేను నెలలకే మా పాప ఇంగ్లీషులో మాట్లాడుతోంది. ఇంకొక్క నెల ఓపిక పట్టండి. ఆగస్టు ఇరవై రెండున తెలుగు, తమిళము, ఉర్దూ, హిందీ, మరాఠీ భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడుతూ మీకు తోడవుతుంది.
Saturday, 14 July 2012
:) :) :)
మీరేంటి?
...
వేల ఎల్లయినా ఇదే ప్రశ్న ...మీరేంటి? ...హు
మేము బ్రాహ్మలం మీరు మాంసం తింటారా?
...
ఇది కడిగి తీసుకోచ్చిందే
అయినా ఇందులో ఎప్పుడో తిన్నదేగా
....
అయ్యా అదేంటి నీళ్ళోసుకోకుండా తింటారా?
నేను మగాడిని కదా.
:) :) :) :) :) :)
ఇవేమిటీ
గుడ్లు...అన్నంతో ఉడుకుతాయని
అయితే నాకొద్దు
అవి కూడా వేజిటేరియనే తోటకూరలా
తోటకూరకు పిల్లలు పుడతాయా
:) :) :) :)
గోవిందాతో పాటు చే గువేరా
ఇద్దరికీ సమానంగా హారతులూ
:) :) :)
బాణం

Thursday, 12 July 2012
Other End of the stick
“I have resolved not to ask too many questions in our interviews from now on”.
I looked at my colleague shell shocked.
After all he was a mental health professional, by god.
“Don’t look at me like that Dr Raghu, you must have felt something there” pleadingly searches my face.
I stay silent.
“How could you not be moved at all being grilled by a patient instead of you doing that, how can you not have a change of heart” he says shaking his head sadly.
I could say nothing.
After all, ఎవరి మాటలకు తల దిమ్మ తిరిగిపోతుందో వాళ్ళే .........
Tuesday, 10 July 2012
పక్కింటి చిన్న పిల్లాడి మనస్తత్వం
సందూకలో ఎప్పటిదో
అందమైన బంతి
అచ్చం సూరీడులా
నల్లటి శాలువా కింద.
విసురుకున్న సిరా
నల్లని ముసుగేసేస్తే
ఎందుకు కొట్లాడుకున్నారో
మరిచిపోయారంటూ
స్నేహాన్ని గుర్తు చేస్తూ.
అందమైన బంతి
అచ్చం సూరీడులా
నల్లటి శాలువా కింద.
విసురుకున్న సిరా
నల్లని ముసుగేసేస్తే
ఎందుకు కొట్లాడుకున్నారో
మరిచిపోయారంటూ
స్నేహాన్ని గుర్తు చేస్తూ.
God Particle :)
Goes to church The Pastor stops it "you Blasphemous creature, out of here. How dare you call yourself god?" The cool new kid smiles serenly "I Can't go from here. There will be no "MASS" without me." courtesy:- Radio 2 BBC
Monday, 9 July 2012
something......
even if to sear
for eons to come
must it stand close
I lay my heart bare
*****
కమిలింది కంఠమేనన్న నిజం
నగజ కళ్ళల్లో ప్రతిఫలిస్తే
పార్వతీ పరమేశ్వరం
అదే అర్ధనారీశ్వరం.
for eons to come
must it stand close
I lay my heart bare
*****
కమిలింది కంఠమేనన్న నిజం
నగజ కళ్ళల్లో ప్రతిఫలిస్తే
పార్వతీ పరమేశ్వరం
అదే అర్ధనారీశ్వరం.
కౌంటర్ ట్రాన్స్ ఫేరేన్సా గాడిద గుడ్డా.....
తడిసి తడిసి ముద్దవుతుంటే....
పేషెంట్ కు జోహారు చెప్పాలి.....హోమ్ విసిట్ పుణ్యమా అని ఎన్నో రోజుల తరవాత ముద్దయ్యాను.
కాపోతే "నేను మర్చిపోయ్యాను ఇవాళ మీ విసిట్ ఉన్న సంగతి నేను ఇంట్లో లేనోచ్" అని ఆఖరు నిమిషంలో ఫోన్ చేసిన పేషెంట్ ను ఏమనాలో అర్థమవలేదు.....
అల్లావుద్దీన్ మాయా తివాచికి కట్టేసి ఏ భారతంలోనో సోమాలియంలోనో పడేస్తే .......ఆలోచన నవ్వు తెప్పించింది..
ఇలా ఆలోచనలు వస్తాయనే ముందరి కాళ్ళ బంధం వేస్తూ
"you got to recognise the feelings that your interactions with your patients rise in you
they might remind you of your past experiences and rekindle the same emotions
these are called counter transferences
your work as a therapist is to be aware of all the times of these counter transferences and not act on them" అట.. ముందే నేర్పిస్తారు.......
తెల్లోళ్ళు సామాన్యులు కాదండోయ్

Saturday, 7 July 2012
గురి
ఆకృతిపైనా
ఆత్మపైనా?
అసలింతకూ
వాటి మతం
ద్వైతాద్వైతాల్లో ఏది?
Friday, 6 July 2012
A job well done
I was feeling particularly well after preventing a young patient from going off down the path of medication rather than the talking therapy just now and ......
"I would wish it would be you who would assess me if I ever needed to be assess Dr Raghu, it was fabulous the way you did that today" says my team mate
Well done matey
its not that frequent that you get a pat on the back from a nurse around here nowadays, that too a senior nurse
Feeling deservingly appreciated.

Tuesday, 3 July 2012
Subscribe to:
Comments (Atom)